మనుషుల గురించి తెలుసుకోవడమే వివేకం
తన గురించి తను తెలుసుకోవడమే ఆధ్యాత్మిక వికాసం
మనుషుల్ని లొంగదీసుకోవడానికి బలం అవసరం
తనపై తను అధికారం సంపాదించడానికి మరింత బలం అవసరం
నీకు తగినంత ఉంది అని తెలుసుకోవడమే ఐశ్వర్యం
తప్పు చెయ్యడం కన్నా దానివల్ల బాధపడడం మేలు
నమ్మకం లేకపోవడం కన్నా కొన్నిసార్లు మోసపోవడం మేలు
జరిగిన ప్రతిదీ ఒకప్పుడు కలే
వైఫల్యం ద్వారా వివేకం అందుకున్నవాళ్ళు
మంచివాళ్ళుగా మారుతారు కారణం అదే.
మనుషుల గురించి తెలుసుకోవడమే వివేకం తన గురించి తను తెలుసుకోవడమే ఆధ్యాత్మిక వికాసం మనుషుల్ని లొంగదీసుకోవడానికి బలం అవసరం తనపై తను అధికారం సంపాదించడానికి మరింత బలం అవసరం నీకు తగినంత ఉంది అని తెలుసుకోవడమే ఐశ్వర్యం తప్పు చెయ్యడం కన్నా దానివల్ల బాధపడడం మేలు నమ్మకం లేకపోవడం కన్నా కొన్నిసార్లు మోసపోవడం మేలు జరిగిన ప్రతిదీ ఒకప్పుడు కలే వైఫల్యం ద్వారా వివేకం అందుకున్నవాళ్ళు మంచివాళ్ళుగా మారుతారు కారణం అదే.
© 2017,www.logili.com All Rights Reserved.