ఈ పుస్తకంలో ఒక చోట 'ద్వాత్రింశతి' మంత్రం ప్రస్తావన ఉంది. 32 బీజాక్షరాల మహామంత్రం అది. దానికి పరమాచార్య కంచి శంకరాచార్య ఇచ్చిన వివరణ ఉంది. ఈ పుస్తకంలో 32 శీర్షికలున్నాయి. శీర్షికలలో బీజాక్షరాలున్నాయి. లేఖాంశాల్లో మంత్రాలున్నాయి. మహాద్వాక్యాలున్నాయి, ఉపనిషత్సూక్తులున్నాయి, అమృతవాకలున్నాయి. అక్షరాల గవాక్షాలు తెరచి చూస్తే సత్యయోగ దీప్తులు సాక్షాత్కరిస్తాయి.
ఈ పుస్తకంలో...
యోగం అంటే ఏమిటి?
పరమ పథం
కర్మయోగ రహస్యం
యోగ జిజ్ఞాస
యోగ జీవనం
యోగార్హత
వివేక వికాసం
అహం బ్రహ్మ... మొదలగు ఉన్నాయి.
ఈ పుస్తకంలో ఒక చోట 'ద్వాత్రింశతి' మంత్రం ప్రస్తావన ఉంది. 32 బీజాక్షరాల మహామంత్రం అది. దానికి పరమాచార్య కంచి శంకరాచార్య ఇచ్చిన వివరణ ఉంది. ఈ పుస్తకంలో 32 శీర్షికలున్నాయి. శీర్షికలలో బీజాక్షరాలున్నాయి. లేఖాంశాల్లో మంత్రాలున్నాయి. మహాద్వాక్యాలున్నాయి, ఉపనిషత్సూక్తులున్నాయి, అమృతవాకలున్నాయి. అక్షరాల గవాక్షాలు తెరచి చూస్తే సత్యయోగ దీప్తులు సాక్షాత్కరిస్తాయి. ఈ పుస్తకంలో... యోగం అంటే ఏమిటి? పరమ పథం కర్మయోగ రహస్యం యోగ జిజ్ఞాస యోగ జీవనం యోగార్హత వివేక వికాసం అహం బ్రహ్మ... మొదలగు ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.