ఈ గ్రంథంలో వివిధ దేశాల వాస్తు చరిత్రను వివరించారు. భారతదేశ వాస్తు మొదలు కొన్ని ప్రపంచ దేశాల వాస్తు చరిత్రను వివరించారు. ప్రత్యేకించి చైనా ఫెంగ్ షూయి వాస్తు చరిత్రను విస్తృతంగా పేర్కొన్నారు. ప్రాథమిక విషయాలను కూలంకుషంగా తెలిపారు ప్రత్యేకించి గృహంలో భాగాలను పేర్కొని విస్తృతరీతిగా తరించారు. ఇది వారి మేధాసంపత్తికి సంబంధించిన పరిపూర్ణతను తెలుపుతుంది. ఈ వివరణంతా బొమ్మలు, రేఖాచిత్రాలతో నిరూపించారు. ఇంతవరకు వాస్తు సంబంధ గ్రంథాలన్నింటిని సంప్రదించారు. ఆధార గ్రంథాలను పేర్కొన్నారు. చైనా భారతీయ వాస్తు రీతులను తులనాత్మకంగా పరిశీలించారు.
ఈ గ్రంథంలో వివిధ దేశాల వాస్తు చరిత్రను వివరించారు. భారతదేశ వాస్తు మొదలు కొన్ని ప్రపంచ దేశాల వాస్తు చరిత్రను వివరించారు. ప్రత్యేకించి చైనా ఫెంగ్ షూయి వాస్తు చరిత్రను విస్తృతంగా పేర్కొన్నారు. ప్రాథమిక విషయాలను కూలంకుషంగా తెలిపారు ప్రత్యేకించి గృహంలో భాగాలను పేర్కొని విస్తృతరీతిగా తరించారు. ఇది వారి మేధాసంపత్తికి సంబంధించిన పరిపూర్ణతను తెలుపుతుంది. ఈ వివరణంతా బొమ్మలు, రేఖాచిత్రాలతో నిరూపించారు. ఇంతవరకు వాస్తు సంబంధ గ్రంథాలన్నింటిని సంప్రదించారు. ఆధార గ్రంథాలను పేర్కొన్నారు. చైనా భారతీయ వాస్తు రీతులను తులనాత్మకంగా పరిశీలించారు.© 2017,www.logili.com All Rights Reserved.