మేము రచించిన ప్రస్తుతరచన "ఆర్షధర్మవైభవం" లో పండ్రెండు ఆధ్యాత్మిక వ్యాసాలున్నాయి. మొదటివ్యాసం "శంబూకుడే ఆరణ్యకుడు". ఈతడు సకలసద్గుణ సంపన్నుడు. ఈతని వృత్తాతం ప్రక్షిప్తమని నిరూపించబడింది. రెండవవ్యాసంలో జగద్గురువైన శ్రీకృష్ణతత్వం, మూడోవ్యాసంలో ఆళ్వారుల దివ్యానుభూతి, నాల్గవవ్యాసంలో కార్తికమాస ప్రాశస్త్యం, ఐదవవ్యాసంలో శనిమహాత్ముని చారిత్ర్యం, ఆరోవ్యాసంలో సర్పారాదన, ఎదోవ్యాసంలో ఏడుగురు అక్కదేవతల చరిత్ర్యం, ఎనిమిదవవ్యాసంలో మాస్టర్ సి వి వి ఆధ్యాత్మికత, తోమ్మిదోవ్యాసంలో 'పెనుకొండ బాబయ్యమహిమ', పడవవ్యాసం 'గూగూడు కుళ్ళాయిస్వామీ మహిమ', పదకొండవవ్యాసంలో 'ఉరవకొండ గావిమఠ సంస్థానం', పండ్రెండవవ్యాసంలో 'తిమ్మమ్మపాటివ్రత్యం', ఆమె నాటిన మర్రిచెట్టు ఏడేకరాలు వ్యాపించి గిన్నిస్ బుక్కుకెక్కుట గణనీయం. ఈ వ్యాసాలన్నింటా భిన్నత్వంలో ఏకత్వం వ్యక్తమవుతుంది.
మేము రచించిన ప్రస్తుతరచన "ఆర్షధర్మవైభవం" లో పండ్రెండు ఆధ్యాత్మిక వ్యాసాలున్నాయి. మొదటివ్యాసం "శంబూకుడే ఆరణ్యకుడు". ఈతడు సకలసద్గుణ సంపన్నుడు. ఈతని వృత్తాతం ప్రక్షిప్తమని నిరూపించబడింది. రెండవవ్యాసంలో జగద్గురువైన శ్రీకృష్ణతత్వం, మూడోవ్యాసంలో ఆళ్వారుల దివ్యానుభూతి, నాల్గవవ్యాసంలో కార్తికమాస ప్రాశస్త్యం, ఐదవవ్యాసంలో శనిమహాత్ముని చారిత్ర్యం, ఆరోవ్యాసంలో సర్పారాదన, ఎదోవ్యాసంలో ఏడుగురు అక్కదేవతల చరిత్ర్యం, ఎనిమిదవవ్యాసంలో మాస్టర్ సి వి వి ఆధ్యాత్మికత, తోమ్మిదోవ్యాసంలో 'పెనుకొండ బాబయ్యమహిమ', పడవవ్యాసం 'గూగూడు కుళ్ళాయిస్వామీ మహిమ', పదకొండవవ్యాసంలో 'ఉరవకొండ గావిమఠ సంస్థానం', పండ్రెండవవ్యాసంలో 'తిమ్మమ్మపాటివ్రత్యం', ఆమె నాటిన మర్రిచెట్టు ఏడేకరాలు వ్యాపించి గిన్నిస్ బుక్కుకెక్కుట గణనీయం. ఈ వ్యాసాలన్నింటా భిన్నత్వంలో ఏకత్వం వ్యక్తమవుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.