త్రికాండశేషగ్రంథకర్తయగుపురుషోత్తమదేవుఁడేహారావళినిరచించియుండుననియాధునికపరిశోధకులతలంపు,అందులకుఁదగినటుల
హారావళిలో నీగ్రంథము పురుషోత్తమదేవుఁడే రచించినటులఁ గలదు.
ఈకవిక్రీశ|| 1462-1490 వఱకు ఆంధ్ర మండలముల బాలించిన యుత్కళ దేశ ప్రభువు. ఈత నిగూర్చినవివరములు త్రికాండశేషమునఁగాంచనగును.
ప్రత్యంతరసహాయముననీ నిఘంటువు నకర్ణములు వ్రాయుటలో నాగరి లిపి ప్రతి పుట్నోటులో నియర్ధములుకొంతవఱకు మాకుపకరించినవి.
అందును కొన్ని దుష్టములుగానుంటచే నితర నిఘంటువుల తోడ్పాటుచేఁ పూర్తిచేసినారము.వ్యాఖ్యమాకుఁగల్గినకష్టనిష్ఠురముల త్రికాండశేషములోఁజెప్పుకొని యున్నారముగాన నిటఁ బ్రత్యేకించితెలుపమైతిమి.
ఇట్లు సుధీవిధేయులు, నందిగామ,
పైడిమజ్జి మృత్యుంజయ శాస్త్రి, 1-5-28.
శేషాద్రి రమణ కవులు.
నాడు 1928, 1931, 1951 వ సంవత్సరము లలో వావిళ్ళ సంస్థ వారిచే ముద్రింప బడి, నేడుఅలభ్య మగుటచే పునర్వికాసమునొందుచున్న 'హారావళి' యను సంస్కృత నిఘంటువును సంస్కృత భాషాభిమానులు ఆదరింతురని తలంతును....
పూర్వ ముద్రిత ప్రతి నందించి సహకరించిన డా|| వుయ్యూరు వారికి, ఫ్రూపు చూచుటయందు సహకరించినశ్రీవెల్లంపల్లి దాశరథి గారికి నమస్సులు.
- రామోరా, సంపాదకుడు.
త్రికాండశేషగ్రంథకర్తయగుపురుషోత్తమదేవుఁడేహారావళినిరచించియుండుననియాధునికపరిశోధకులతలంపు,అందులకుఁదగినటులహారావళిలో నీగ్రంథము పురుషోత్తమదేవుఁడే రచించినటులఁ గలదు. ఈకవిక్రీశ|| 1462-1490 వఱకు ఆంధ్ర మండలముల బాలించిన యుత్కళ దేశ ప్రభువు. ఈత నిగూర్చినవివరములు త్రికాండశేషమునఁగాంచనగును. ప్రత్యంతరసహాయముననీ నిఘంటువు నకర్ణములు వ్రాయుటలో నాగరి లిపి ప్రతి పుట్నోటులో నియర్ధములుకొంతవఱకు మాకుపకరించినవి. అందును కొన్ని దుష్టములుగానుంటచే నితర నిఘంటువుల తోడ్పాటుచేఁ పూర్తిచేసినారము.వ్యాఖ్యమాకుఁగల్గినకష్టనిష్ఠురముల త్రికాండశేషములోఁజెప్పుకొని యున్నారముగాన నిటఁ బ్రత్యేకించితెలుపమైతిమి. ఇట్లు సుధీవిధేయులు, నందిగామ, పైడిమజ్జి మృత్యుంజయ శాస్త్రి, 1-5-28. శేషాద్రి రమణ కవులు. నాడు 1928, 1931, 1951 వ సంవత్సరము లలో వావిళ్ళ సంస్థ వారిచే ముద్రింప బడి, నేడుఅలభ్య మగుటచే పునర్వికాసమునొందుచున్న 'హారావళి' యను సంస్కృత నిఘంటువును సంస్కృత భాషాభిమానులు ఆదరింతురని తలంతును.... పూర్వ ముద్రిత ప్రతి నందించి సహకరించిన డా|| వుయ్యూరు వారికి, ఫ్రూపు చూచుటయందు సహకరించినశ్రీవెల్లంపల్లి దాశరథి గారికి నమస్సులు. - రామోరా, సంపాదకుడు.
© 2017,www.logili.com All Rights Reserved.