బీజ మంత్రాక్షరపూర్ణిమ
- రా మోరా, M.A., (Sanskrit)
అధ్యయనం, అధ్యాపనం, అనుష్టానాలతో ఆనందడోలికల్ర్గాఓలలాడుతూజీవనాన్నిసాగించిన'ఆర్ధర్ఎవలాన్మహాశయునకు 'మనసా, వాచా, కర్మణా నమస్కరిస్తూ 'బీజ | మంత్రాక్షరపూర్ణిమ' ను ప్రారంభిస్తున్నాను. -
మంత్రము - తంత్రము - యంత్రము
1. మంత్రము : మననాత్ త్రాయతే ఇతి మంత్రః| మనస్సునందు నిరంతరము పురశ్చరణ చేయుటవలన ఏది మనకు రక్షణకల్పించుచున్నదో - అదియే మంత్రము. 'త్రాణ'మన రక్షణ కల్పించుట, మననమన మనస్సునందు పురశ్చరణ చేయుట.
మంత్రమునకు హృదయ, కవచ, మాలా, పంజర, అష్టోత్తర, సహస్రనామ స్తోత్రములు అనబడు బాహ్యమైన షడంగములున్నూ; ఋషి, ఛందో, దేవతా, బీజ, శక్తి, కీలకములనబడు అంతరమైన షడంగములుండును.
మంత్రమందున్న అక్షరముల సంఖ్యనుబట్టి వాటికి వివిధములైన పేర్లను నిత్యాతంత్రము - ఇవ్విధమున పేర్కొన్నది.
'ఏకాక్షరాః పిండకాః కర్తర్యో ద్వక్షరా మతాః
వర్ణత్రయం సమారభ్య నవార్ణావధి బీజకా:|
తతో దశార్ణమారభ్య యావద్వింశతి మంత్రకాః
త్ర ఊర్ధ్వగతాః మాలా: తాసు భేదేన విద్యతే||
ఏకాక్షర మంత్రములు - పిండకములు; రెండక్షరములు కలవి - కర్తరులు; మూడు మొదలు తొమ్మిది అక్షరములుకలవి - బీజకములు; పది మొదలు ఇరువది అక్షరములు కలవి-మంత్రములు;ఆపసంఖ్యలోఅక్షరములుకలవిమాలలు.
బీజ మంత్రాక్షరపూర్ణిమ - రా మోరా, M.A., (Sanskrit) అధ్యయనం, అధ్యాపనం, అనుష్టానాలతో ఆనందడోలికల్ర్గాఓలలాడుతూజీవనాన్నిసాగించిన'ఆర్ధర్ఎవలాన్మహాశయునకు 'మనసా, వాచా, కర్మణా నమస్కరిస్తూ 'బీజ | మంత్రాక్షరపూర్ణిమ' ను ప్రారంభిస్తున్నాను. - మంత్రము - తంత్రము - యంత్రము 1. మంత్రము : మననాత్ త్రాయతే ఇతి మంత్రః| మనస్సునందు నిరంతరము పురశ్చరణ చేయుటవలన ఏది మనకు రక్షణకల్పించుచున్నదో - అదియే మంత్రము. 'త్రాణ'మన రక్షణ కల్పించుట, మననమన మనస్సునందు పురశ్చరణ చేయుట. మంత్రమునకు హృదయ, కవచ, మాలా, పంజర, అష్టోత్తర, సహస్రనామ స్తోత్రములు అనబడు బాహ్యమైన షడంగములున్నూ; ఋషి, ఛందో, దేవతా, బీజ, శక్తి, కీలకములనబడు అంతరమైన షడంగములుండును. మంత్రమందున్న అక్షరముల సంఖ్యనుబట్టి వాటికి వివిధములైన పేర్లను నిత్యాతంత్రము - ఇవ్విధమున పేర్కొన్నది. 'ఏకాక్షరాః పిండకాః కర్తర్యో ద్వక్షరా మతాః వర్ణత్రయం సమారభ్య నవార్ణావధి బీజకా:| తతో దశార్ణమారభ్య యావద్వింశతి మంత్రకాః త్ర ఊర్ధ్వగతాః మాలా: తాసు భేదేన విద్యతే|| ఏకాక్షర మంత్రములు - పిండకములు; రెండక్షరములు కలవి - కర్తరులు; మూడు మొదలు తొమ్మిది అక్షరములుకలవి - బీజకములు; పది మొదలు ఇరువది అక్షరములు కలవి-మంత్రములు;ఆపసంఖ్యలోఅక్షరములుకలవిమాలలు.
© 2017,www.logili.com All Rights Reserved.