ఈ విశ్వరూప సందర్శనములో శ్రీ రామకృష్ణ గురుదేవుల అవతారము గురించి మరియు ఏ విధంగా ఆయన త్రిపురాంతకము నుండి శ్రీవిద్యనూ, శ్రీనివాసవిద్య, సచికేతాగ్ని సహిత మహాలక్ష్మి సాధనా విధానాన్ని రోగరహిత, మృత్యురహిత, వృద్ధాప్య రహిత జీవితము కోసము, పతంజలి యోగవిద్య ద్వారా తీసుకొని వచ్చారో చెప్పటము జరిగింది. ఇందులోని చాలా అధ్యాయాలు ఇదివరకు వచ్చిన పుస్తకాలలోని పేర్లతో ఉన్నప్పటికీ కూడా, వాటిలోని వివరణములో మాత్రము చాలా బేధముంటుంది. అయితే కొత్తగా చదివే వారి కోసము మాత్రము కొన్ని కొన్ని చోట్ల ఇదివరకు పుస్తకాలలోని యోగవిద్యను ఇవ్వటము జరిగింది. గురుదేవుల సాధనా విధి విధానాలను ఎవరైనా ఆచరించదలచుకుంటే వారి యొక్క అనుగ్రహ ఉపన్యాసాల క్యాసెట్లను ఓపికతో విన్న తర్వాతనే ఆచరించవలసిందిగా నా మనవి. ఈ పుస్తకాన్ని చదివిన వారికి గురుదేవుల ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాము.
శ్రీ రామకృష్ణ గురుదేవుల ఆశీస్సులతో......
- శ్రీమతి సి సురేఖ
ఈ విశ్వరూప సందర్శనములో శ్రీ రామకృష్ణ గురుదేవుల అవతారము గురించి మరియు ఏ విధంగా ఆయన త్రిపురాంతకము నుండి శ్రీవిద్యనూ, శ్రీనివాసవిద్య, సచికేతాగ్ని సహిత మహాలక్ష్మి సాధనా విధానాన్ని రోగరహిత, మృత్యురహిత, వృద్ధాప్య రహిత జీవితము కోసము, పతంజలి యోగవిద్య ద్వారా తీసుకొని వచ్చారో చెప్పటము జరిగింది. ఇందులోని చాలా అధ్యాయాలు ఇదివరకు వచ్చిన పుస్తకాలలోని పేర్లతో ఉన్నప్పటికీ కూడా, వాటిలోని వివరణములో మాత్రము చాలా బేధముంటుంది. అయితే కొత్తగా చదివే వారి కోసము మాత్రము కొన్ని కొన్ని చోట్ల ఇదివరకు పుస్తకాలలోని యోగవిద్యను ఇవ్వటము జరిగింది. గురుదేవుల సాధనా విధి విధానాలను ఎవరైనా ఆచరించదలచుకుంటే వారి యొక్క అనుగ్రహ ఉపన్యాసాల క్యాసెట్లను ఓపికతో విన్న తర్వాతనే ఆచరించవలసిందిగా నా మనవి. ఈ పుస్తకాన్ని చదివిన వారికి గురుదేవుల ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాము. శ్రీ రామకృష్ణ గురుదేవుల ఆశీస్సులతో...... - శ్రీమతి సి సురేఖ© 2017,www.logili.com All Rights Reserved.