దక్షిణాపథమందలి బీజాపుర ప్రాంతమైన కర్ణాటక దేశీయులు. వీరి తండ్రి భారతీగంభీరరాయదీక్షితులు. వీరుమహావిద్వాంసులు. సోమయాజి. బహుశాస్త్ర గ్రంథ నిర్మాత. రాజనీతిజ్ఞుడు. బీజాపుర నవాబుకు మంత్రి. వీరికిభారతిఅనుబిరుదము కలదువీరిది విశ్వామిత్రగోత్రము. గంభీరాయల భార్య కోనమాంబ.
రాజకార్యార్థమీదంపతులు హైదరాబాద్ (భాగ్యనగరము)చేరియుండ వీరికి భాస్కరరాయలుజన్మించిరి. వీరుతమపుత్రునితో తీర్ధాటనము చేయుచు కాశీనగరము చేరిరి. అచట భాస్కరరాయల నుపనీతుని గావించిరి. అటుపైన శ్రీపరదేవతా సాక్షాత్కారముగల శ్రీనృసింహయజ్వ వద్ద అనతికాలము ననే చతుర్దశవిద్యల నభ్యసించి భాస్కరరాయలుపండితలోకమునప్రకాశించెను.
పిమ్మటసూరత్ నగర వాసులైన ప్రకాశా నందనాథ శివ దత్త శుక్ల వద్ద పాదుకాంత దీక్షనుపొంది భారతదేశమంతట పర్యటింప సాగిరి. శ్రీ భాస్కర రాయలు భారతదేశమంతట సంచరించెను. వీరికనేకులు రాజులు శిష్యులైరి.అగ్రహారముల నొసంగిరి.
శ్రీ భాస్కర రాయలు మధ్వ మతమును ఖండించి శ్రీ భగవచ్చం కరాచార్యుల మతమునేస్వీకరించిరి. ఈతడుమధ్వమఠాధిపతియైనసత్యబోధయతినివాదమునజయించిఅతనిసోదరునిపుత్రికనుపార్వతిని ముద్రాంకితురాలిని,ప్రాయశ్చిత్తవిధితో శోధించిస్మారాచార రీతిగా కన్యాదానమున స్వీకరించి పరిణయ మాడెను.
వీరుపరదేవతాజ్ఞచే కాశీ క్షేత్రమున లలితా సహస్రనామములకు సౌభాగ్యభాస్కరమను పేరభాష్యమును వ్రాసిరి.మఱియు వరి వస్యారహస్యము - భావ నోపనిషత్ భాష్యము, అసూక్త భాష్యము, సేతుబంధము, సప్తసతీటీక,గుప్తవతిమొదలగు అసంఖ్యాకగ్రంథములను రచించిరి.
దక్షిణాపథమందలి బీజాపుర ప్రాంతమైన కర్ణాటక దేశీయులు. వీరి తండ్రి భారతీగంభీరరాయదీక్షితులు. వీరుమహావిద్వాంసులు. సోమయాజి. బహుశాస్త్ర గ్రంథ నిర్మాత. రాజనీతిజ్ఞుడు. బీజాపుర నవాబుకు మంత్రి. వీరికిభారతిఅనుబిరుదము కలదువీరిది విశ్వామిత్రగోత్రము. గంభీరాయల భార్య కోనమాంబ. రాజకార్యార్థమీదంపతులు హైదరాబాద్ (భాగ్యనగరము)చేరియుండ వీరికి భాస్కరరాయలుజన్మించిరి. వీరుతమపుత్రునితో తీర్ధాటనము చేయుచు కాశీనగరము చేరిరి. అచట భాస్కరరాయల నుపనీతుని గావించిరి. అటుపైన శ్రీపరదేవతా సాక్షాత్కారముగల శ్రీనృసింహయజ్వ వద్ద అనతికాలము ననే చతుర్దశవిద్యల నభ్యసించి భాస్కరరాయలుపండితలోకమునప్రకాశించెను. పిమ్మటసూరత్ నగర వాసులైన ప్రకాశా నందనాథ శివ దత్త శుక్ల వద్ద పాదుకాంత దీక్షనుపొంది భారతదేశమంతట పర్యటింప సాగిరి. శ్రీ భాస్కర రాయలు భారతదేశమంతట సంచరించెను. వీరికనేకులు రాజులు శిష్యులైరి.అగ్రహారముల నొసంగిరి. శ్రీ భాస్కర రాయలు మధ్వ మతమును ఖండించి శ్రీ భగవచ్చం కరాచార్యుల మతమునేస్వీకరించిరి. ఈతడుమధ్వమఠాధిపతియైనసత్యబోధయతినివాదమునజయించిఅతనిసోదరునిపుత్రికనుపార్వతిని ముద్రాంకితురాలిని,ప్రాయశ్చిత్తవిధితో శోధించిస్మారాచార రీతిగా కన్యాదానమున స్వీకరించి పరిణయ మాడెను. వీరుపరదేవతాజ్ఞచే కాశీ క్షేత్రమున లలితా సహస్రనామములకు సౌభాగ్యభాస్కరమను పేరభాష్యమును వ్రాసిరి.మఱియు వరి వస్యారహస్యము - భావ నోపనిషత్ భాష్యము, అసూక్త భాష్యము, సేతుబంధము, సప్తసతీటీక,గుప్తవతిమొదలగు అసంఖ్యాకగ్రంథములను రచించిరి.© 2017,www.logili.com All Rights Reserved.