‘నా దృష్టిలో స్త్రీలు దుర్భలులుగారు. పురుషులకన్నా స్త్రీలే ఉదార చరిత్రలు. నేటికిని వారే త్యాగ మూర్తులు. విశ్వాసమూ, సౌజన్యము, రెండవ కంటివారెరుగని బాధననుభవించుట, జ్ఞానము, వారియందు మూర్తీభవించి యున్నవి.’ అందరికన్నా అతి బీదవాళ్ళు సైతం ఈ దేశం తమ దేశమని భావించాలి. ఆ దేశ నిర్మాణంలో వాళ్ళ వాణి కూడా వినబడాలి. అన్ని కులాల, మతాలవారు పరిపూర్ణ సామరస్యంతో జీవించాలి. అలాంటి భారతదేశంలో అస్పృశ్యతకు తావులేదు. పురుషులకుండే హక్కుల్ని స్త్రీలు కూడా అనుభవిస్తారు. ఇదే నేను కలలుగనే భారతదేశం. భరత భూమి నా మాతృదేవత. నా సర్వస్వము ఆమె పెట్టిన భిక్షయే. ప్రపంచమున కామె ఒక ఉత్కృష్ట సందేశమును గొంపోవనున్నది. యూరపు దేశమును ఆమె గుడ్డిగా అనుకరింపజాలదు.
- గాంధీజీ