ఎక్కడ దాచుకోదగ్గ కొత్త అక్షరం అగుపడ్డా ఇట్టే పట్టేసి, ఎలా భద్రపరచాలో తెలిసిన అక్షర ఖండాగారికుడు మోదుగుల రవికృష్ణ.
మా రాయలసీమకే కాదు, యావదాంధ్రజాతికి గర్వకారణమైన సాహిత్య రత్నం "సరస్వతీపుత్ర " శ్రీ మాన్ పుట్టపర్తి నారాయణాచార్యులుగారు. ఆ రత్నాన్ని పొదివి పట్టుకొని, ఆ కాంతిని మరింత ఇనుమండింపచేసిన సార్ధకనామధేయ, పదారు వన్నెల కనకహారం శ్రీమతి పుట్టపర్తి కనకమ్మగారు . వారిలో అక్షరాలా సగభాగం, వారి అక్షరాల భారం పూర్తిగా మోసి రాసిన వారి అర్ధాంగిలక్ష్మి, సరస్వతి పుత్రి శ్రీమతి కనకమ్మగారు.