" మారిపోవురా కాలం మారుట దానికి సహజమురా." ఇది మా నాన్నగారు - చక్రపాణి గారితో కలిసి రూపొందించిన తొలిచిత్రం 'షావుకారు' లోని ఓ పాటకు పల్లవి. నిజమే. కాలం మారవచ్చు. కానీ మా నాన్నగారు నెలకొల్పిన ఉదాత్తమైన విలువలు - కాలానికి అతీతంగా నాటికీ, నేటికీ, ఏనాటికీ ఆదర్శనీయాలు. స్పూర్తిదాయకాలు. ఈ మారుతున్న కాలంలో వాటిని ప్రేరణగా తీసుకుంటే మనం జీవితంలోని ఒడిదుడుకులను ఎలా అధిగమించవచ్చునో మనం మనకోసమే జీవించకుండా, సమాజానికి కూడా ఏ విధంగా ఉపయోగపడగలమో - సమగ్రంగా తెలుసుకోగలుగుతాము. అందుకనే మా నాన్నగారి జ్ఞాపకాలను మీతో పంచుకోవడానికి సవినయంగా మీ ముందుకు రావడం జరిగింది.
" మారిపోవురా కాలం మారుట దానికి సహజమురా." ఇది మా నాన్నగారు - చక్రపాణి గారితో కలిసి రూపొందించిన తొలిచిత్రం 'షావుకారు' లోని ఓ పాటకు పల్లవి. నిజమే. కాలం మారవచ్చు. కానీ మా నాన్నగారు నెలకొల్పిన ఉదాత్తమైన విలువలు - కాలానికి అతీతంగా నాటికీ, నేటికీ, ఏనాటికీ ఆదర్శనీయాలు. స్పూర్తిదాయకాలు. ఈ మారుతున్న కాలంలో వాటిని ప్రేరణగా తీసుకుంటే మనం జీవితంలోని ఒడిదుడుకులను ఎలా అధిగమించవచ్చునో మనం మనకోసమే జీవించకుండా, సమాజానికి కూడా ఏ విధంగా ఉపయోగపడగలమో - సమగ్రంగా తెలుసుకోగలుగుతాము. అందుకనే మా నాన్నగారి జ్ఞాపకాలను మీతో పంచుకోవడానికి సవినయంగా మీ ముందుకు రావడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.