అది అక్టోబర్ 9, 2012 పదిహేను సంవత్సరాల మలాలా యూసఫ్ జాయి అనే బాలిక పైన పాకిస్తానీ తాలిబాన్ తీవ్రవాదులు తుపాకులతో దాడి చేసారు. మద్యహ్నం పాఠశాలా నుంచి వస్తున్న సమయంలో ఆమె ఉన్న స్కూల్ బస్సు ఆపి ఆమెపై తూటాల వర్షం కురిపించారు. పాఠశాలకు వెళ్లి చదువుకోవాలనుకోవడం ఆమె చేసిన నేరం. అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి దేశాభివృద్దికి తోడ్పడడం తాలిబన్లకు నచ్చదు. చదువుకోవడం ఇస్లామిక్ ధార్మిక చట్టంకు విరుద్దమని భావిస్తారు.
మలాలా అదృష్టశావత్తు మృత్యువు నుంచి తప్పించుకుంది. ఆమెపై దాడిని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది. మలాలా నేడు అమ్మాయిల చదువుకు ప్రతీకగా మారింది. బాలల హక్కుల కోసం పోరాడుతున్నందుకు భారతీయుడు కైలాస్ సత్యర్థి తో పాటు అతి పిన్న వయస్కురాలైనా మలాలా కి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. పాకిస్తాన్ కి చెందిన ఈ సాహస పుత్రిక కథే ఈ పుస్తకం.
అది అక్టోబర్ 9, 2012 పదిహేను సంవత్సరాల మలాలా యూసఫ్ జాయి అనే బాలిక పైన పాకిస్తానీ తాలిబాన్ తీవ్రవాదులు తుపాకులతో దాడి చేసారు. మద్యహ్నం పాఠశాలా నుంచి వస్తున్న సమయంలో ఆమె ఉన్న స్కూల్ బస్సు ఆపి ఆమెపై తూటాల వర్షం కురిపించారు. పాఠశాలకు వెళ్లి చదువుకోవాలనుకోవడం ఆమె చేసిన నేరం. అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి దేశాభివృద్దికి తోడ్పడడం తాలిబన్లకు నచ్చదు. చదువుకోవడం ఇస్లామిక్ ధార్మిక చట్టంకు విరుద్దమని భావిస్తారు. మలాలా అదృష్టశావత్తు మృత్యువు నుంచి తప్పించుకుంది. ఆమెపై దాడిని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది. మలాలా నేడు అమ్మాయిల చదువుకు ప్రతీకగా మారింది. బాలల హక్కుల కోసం పోరాడుతున్నందుకు భారతీయుడు కైలాస్ సత్యర్థి తో పాటు అతి పిన్న వయస్కురాలైనా మలాలా కి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. పాకిస్తాన్ కి చెందిన ఈ సాహస పుత్రిక కథే ఈ పుస్తకం.
i imfresto she is good
© 2017,www.logili.com All Rights Reserved.