వేదభూమిగా, పుణ్యభూమిగా విలసిల్లుతున్న భారతఖండంలో జన్మించిన మహనీయుడు శ్రీరామకృష్ణ పరమహంస. ప్రాతఃస్మరణీయులుగా జాతి గర్వించే ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. హైందవులకే కాదు ప్రపంచంలో ఉన్న గురువులందరికీ ఆదర్శప్రియులు. ఐహిక సుఖాలకు ప్రాధాన్యమివ్వకుండా అనునిత్యం దైవారాధనలో దైవచింతనలో గడుపుతూ సకలమతసారాన్నీ గ్రహించిన ద్విజులు. అద్వైత వేదాంతి. నలభై సంవత్సరాలు కఠోరసాధన చేసి నిర్వికల్ప సమాధిని పొందినవారు. మానస సరోవరమంతటి ప్రశాంత గంభీరము, వినమ్రము మూర్తీభవించిన రామకృష్ణులవారు కారణజన్ములు. వీరి చరిత్ర నిత్యం అందరికీ పఠనీయం.
వేదభూమిగా, పుణ్యభూమిగా విలసిల్లుతున్న భారతఖండంలో జన్మించిన మహనీయుడు శ్రీరామకృష్ణ పరమహంస. ప్రాతఃస్మరణీయులుగా జాతి గర్వించే ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. హైందవులకే కాదు ప్రపంచంలో ఉన్న గురువులందరికీ ఆదర్శప్రియులు. ఐహిక సుఖాలకు ప్రాధాన్యమివ్వకుండా అనునిత్యం దైవారాధనలో దైవచింతనలో గడుపుతూ సకలమతసారాన్నీ గ్రహించిన ద్విజులు. అద్వైత వేదాంతి. నలభై సంవత్సరాలు కఠోరసాధన చేసి నిర్వికల్ప సమాధిని పొందినవారు. మానస సరోవరమంతటి ప్రశాంత గంభీరము, వినమ్రము మూర్తీభవించిన రామకృష్ణులవారు కారణజన్ములు. వీరి చరిత్ర నిత్యం అందరికీ పఠనీయం.© 2017,www.logili.com All Rights Reserved.