ఆ నేల, ఆ నీరు, ఆ గాలి
ఎటొచ్చి రెండు విషయాలలో మాత్రం రంగనాధం మాములు రంగానాధమే . మొదటిది బజారులో ఏం చెత్త తినోచ్చిన రాత్రికి ఇంటికి రాంగానే ఇంత ఆవకాయ అన్నమో, గోంగూర అన్నమో దబదబ తినేస్తాడు . ఎవళ్ళో చూస్తారేమో అన్నట్లు . రెండోది , ఇంకా ఇంగ్లీష్ తెలుగులానే మాట్లాడతాడు . పుస్తకంలో పేరాగ్రాఫుల్లా .....
- మెటా మార్ఫిసిస్ కద
" ఆ అమ్మాయి ఎమ్. ఏ ఎందులో చేసిందో నాకనవసరం . బంగారు బొమ్మ అయితేనేం ? రాతి విగ్రహం అయితేనేం ? ఆవిడ చేస్తున్న ఉద్యోగం సోషల్ వర్కర్ ఉద్యోగం . ఇకపోతే సంగీతం లో ఎంత పాండిత్యం ఉన్న అమ్మాయి అయినా అమెరికా వచ్చి ఏం చేస్తుంది చెప్పు ? ఇంట్లో కూర్చుని త్యాగరాజ కృతులు పాడుకుంటుందా ? సోషల్ వర్కర్ , సంగీత విద్వాంసులు ఎక్కడ మాత్రం ఎవరిక్కావాలి ?"
- తీన్ కన్యా కధ
వేలూరి కధలు అమెరికా తెలుగువాళ్ళ వ్యవహారశైలి పై సుతిమెత్తగా చురకలంటించిన వ్యంగ కధలు . కధని నిర్మించడంలో , నడిపించటంలో ఆయనొక ప్రత్యేక పద్ధతి ఉంది . అది అమెరికాలోని ఇతర తెలుగు రచయితల శైలికి భిన్నమైనది . హాస్య, వ్యంగ్య ధోరణిలో కధలు నడిపించినా , వాటిల్లో ఆవేదన, ఆవేశము ఉన్నాయి . అవి పాటకులను అలరిస్తూనే ఆలోచింపచేస్తాయి . ఇది వేలూరి వారి ప్రత్యేకత .
- వాసిరెడ్డి నవీన్
ఆ నేల, ఆ నీరు, ఆ గాలి ఎటొచ్చి రెండు విషయాలలో మాత్రం రంగనాధం మాములు రంగానాధమే . మొదటిది బజారులో ఏం చెత్త తినోచ్చిన రాత్రికి ఇంటికి రాంగానే ఇంత ఆవకాయ అన్నమో, గోంగూర అన్నమో దబదబ తినేస్తాడు . ఎవళ్ళో చూస్తారేమో అన్నట్లు . రెండోది , ఇంకా ఇంగ్లీష్ తెలుగులానే మాట్లాడతాడు . పుస్తకంలో పేరాగ్రాఫుల్లా ..... - మెటా మార్ఫిసిస్ కద " ఆ అమ్మాయి ఎమ్. ఏ ఎందులో చేసిందో నాకనవసరం . బంగారు బొమ్మ అయితేనేం ? రాతి విగ్రహం అయితేనేం ? ఆవిడ చేస్తున్న ఉద్యోగం సోషల్ వర్కర్ ఉద్యోగం . ఇకపోతే సంగీతం లో ఎంత పాండిత్యం ఉన్న అమ్మాయి అయినా అమెరికా వచ్చి ఏం చేస్తుంది చెప్పు ? ఇంట్లో కూర్చుని త్యాగరాజ కృతులు పాడుకుంటుందా ? సోషల్ వర్కర్ , సంగీత విద్వాంసులు ఎక్కడ మాత్రం ఎవరిక్కావాలి ?" - తీన్ కన్యా కధ వేలూరి కధలు అమెరికా తెలుగువాళ్ళ వ్యవహారశైలి పై సుతిమెత్తగా చురకలంటించిన వ్యంగ కధలు . కధని నిర్మించడంలో , నడిపించటంలో ఆయనొక ప్రత్యేక పద్ధతి ఉంది . అది అమెరికాలోని ఇతర తెలుగు రచయితల శైలికి భిన్నమైనది . హాస్య, వ్యంగ్య ధోరణిలో కధలు నడిపించినా , వాటిల్లో ఆవేదన, ఆవేశము ఉన్నాయి . అవి పాటకులను అలరిస్తూనే ఆలోచింపచేస్తాయి . ఇది వేలూరి వారి ప్రత్యేకత . - వాసిరెడ్డి నవీన్
© 2017,www.logili.com All Rights Reserved.