ఎంత కాలం ఇద్దరి స్వభావాలు, టెంపర్మెంట్స్, ఆశలు, ఆశయాలు చూడక, డబ్బు కులమూ, తాతముత్తాతల వంశ గౌరవాలు, ఉద్యోగావకాశాలు, బంధుత్వాలు చూసి పెళ్ళిళ్ళు జరుగుతాయో అంత కాలం ఎంత మంచి మనుషులైనా ఈ పెళ్లి రొంపిలో పడితే ఇక అంతే.
***
కాని వేణు ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోనిదే అందుకు....తన భర్త తనకి ప్రియమైన స్నేహితుడుగా తనకి ప్రియాతి ప్రియమైన ప్రియుడిగా ఉండాలే గానీ.... అధికారిగా కాదు.
అక్కినేని కుటుంబరావు కలం నుండి వెలువడిన చక్కటి నవల.
ఎంత కాలం ఇద్దరి స్వభావాలు, టెంపర్మెంట్స్, ఆశలు, ఆశయాలు చూడక, డబ్బు కులమూ, తాతముత్తాతల వంశ గౌరవాలు, ఉద్యోగావకాశాలు, బంధుత్వాలు చూసి పెళ్ళిళ్ళు జరుగుతాయో అంత కాలం ఎంత మంచి మనుషులైనా ఈ పెళ్లి రొంపిలో పడితే ఇక అంతే. *** కాని వేణు ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోనిదే అందుకు....తన భర్త తనకి ప్రియమైన స్నేహితుడుగా తనకి ప్రియాతి ప్రియమైన ప్రియుడిగా ఉండాలే గానీ.... అధికారిగా కాదు. అక్కినేని కుటుంబరావు కలం నుండి వెలువడిన చక్కటి నవల.© 2017,www.logili.com All Rights Reserved.