'పవనిజం'పేరిట చేర్చడానికి ముఖ్యకారణం ఆయన గురించి తెలుసుకోవాలనుకునే, ఆయన్ని అర్ధం చేసుకోవాలనుకునే ఒక కొత్త తరం ఆసక్తి, అనురక్తి కలిగి ఉండడమే.
కొన్నిసార్లే కలిసినా,ఎక్కువసార్లు వేడుకల్లోనే వేదికపైనే పలకరించుకున్నా మొదటే చెపినట్టు ఆయన్నలా అపురూపంలా చూడాలి. దూరంగా ఉంటూనే అర్ధం చేసుకోవాలి.ఆయన ఎపుడెం చెప్పినా వినాలి. ఆ విన్నంతలోనే విశ్వదర్శనం అవుతుంది. చాలా మందికి ఆ అనుభవం కలుగుతుంది. ఆయన మాటల్లో చెప్పినదాన్ని ఆచరించి చూపుతారు. ఆచరించలేని వారికి ఆరాధ్యుడిగా కనిపిస్తారు. చరిత్ర చెప్పిన నిజం ఇది... అరే... ఈ విషయం మనక్కూడా తెలుసే... ఇలా మంచి చెయ్యొచ్చు... ఇలా ప్రేమను పంచొచ్చు... కానీ తెలిసీ చెయ్యం.
ఒక నటుడికి ఆభిమానుల్ని చూసాం. కానీ ఒక నటుడి జీవితాన్నే సిద్ధాంతంగా ఆచరణ మార్గంగా భావించి అనుసరించడం ప్రపంచ చరిత్రలోనే ఓ అరుదైన ఘట్టం. ఈ రోజు పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, యూత్ మొత్తం 'పవనిజం' అంటోంది. ఇంటర్నెట్ లో 'పవనిజం' హల్ చల్ చేస్తోంది. అసలు 'పవనిజం' ఏమిటి? వ్యక్తిత్వవికాసమా? -వేదాంతమా? రమణమహర్షిలోని తాత్వికత, చెగెవెరాలోని తిరుగుబాటుతత్వం సమ్మిళితం చేసిన పవన్ కళ్యాణ్ సరికొత్త 'ఇజం' సృష్టించాడా? అభిమానులే కాదు వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఆధ్యాత్మికవేత్తలు తప్పక చదవలసిన రచన ఇది.పవన్ చెప్పిన కొన్ని 'నిజాలు' మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.
- సి. శ్రీకాంత్ కుమార్
'పవనిజం'పేరిట చేర్చడానికి ముఖ్యకారణం ఆయన గురించి తెలుసుకోవాలనుకునే, ఆయన్ని అర్ధం చేసుకోవాలనుకునే ఒక కొత్త తరం ఆసక్తి, అనురక్తి కలిగి ఉండడమే. కొన్నిసార్లే కలిసినా,ఎక్కువసార్లు వేడుకల్లోనే వేదికపైనే పలకరించుకున్నా మొదటే చెపినట్టు ఆయన్నలా అపురూపంలా చూడాలి. దూరంగా ఉంటూనే అర్ధం చేసుకోవాలి.ఆయన ఎపుడెం చెప్పినా వినాలి. ఆ విన్నంతలోనే విశ్వదర్శనం అవుతుంది. చాలా మందికి ఆ అనుభవం కలుగుతుంది. ఆయన మాటల్లో చెప్పినదాన్ని ఆచరించి చూపుతారు. ఆచరించలేని వారికి ఆరాధ్యుడిగా కనిపిస్తారు. చరిత్ర చెప్పిన నిజం ఇది... అరే... ఈ విషయం మనక్కూడా తెలుసే... ఇలా మంచి చెయ్యొచ్చు... ఇలా ప్రేమను పంచొచ్చు... కానీ తెలిసీ చెయ్యం. ఒక నటుడికి ఆభిమానుల్ని చూసాం. కానీ ఒక నటుడి జీవితాన్నే సిద్ధాంతంగా ఆచరణ మార్గంగా భావించి అనుసరించడం ప్రపంచ చరిత్రలోనే ఓ అరుదైన ఘట్టం. ఈ రోజు పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, యూత్ మొత్తం 'పవనిజం' అంటోంది. ఇంటర్నెట్ లో 'పవనిజం' హల్ చల్ చేస్తోంది. అసలు 'పవనిజం' ఏమిటి? వ్యక్తిత్వవికాసమా? -వేదాంతమా? రమణమహర్షిలోని తాత్వికత, చెగెవెరాలోని తిరుగుబాటుతత్వం సమ్మిళితం చేసిన పవన్ కళ్యాణ్ సరికొత్త 'ఇజం' సృష్టించాడా? అభిమానులే కాదు వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఆధ్యాత్మికవేత్తలు తప్పక చదవలసిన రచన ఇది.పవన్ చెప్పిన కొన్ని 'నిజాలు' మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. - సి. శ్రీకాంత్ కుమార్© 2017,www.logili.com All Rights Reserved.