‘పవనిజం’ అంటే ఏమిటి? వ్యక్తిత్వ వికాసమా? వేదాంతమా? లేక నిశ్శబ్ద విప్లవమా? ఇవేవీకాదు.. మనిషిని మనిషిగా ప్రేమించడం, దేశాన్ని ప్రేమించడమే ‘పవనిజం’ అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. అయితే తన భావోద్వేగాలు, రాగద్వేషాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు ‘పవనిజం’ అంటూ ఓ ప్రత్యేకతని ఆపాదించుకునేలా ప్రగాఢ ముద్ర వేశారు. మరి పవన్ కళ్యాణ్ ఏం చదువుకున్నారు? స్పూర్తి దాతలెవ్వరు? తనలోని తాత్వికుడు, రచయిత, వేదాంతీ, విరాగీ, యోగీ ఇన్ని రూపాలు, పార్శ్వాలు ఏమిటి? వీటన్నింటి కలబోతా, మెదడుకిమేత, పవన్ కళ్యాణ్ అంతరంగ ఆవిష్కారమే ఈ ‘పవనిజం’. జనసేనాని నెలకొల్పిన జనసేనకి తొలి సోపానం ‘పవనిజం’.
‘పవనిజం’ అంటే ఏమిటి? వ్యక్తిత్వ వికాసమా? వేదాంతమా? లేక నిశ్శబ్ద విప్లవమా? ఇవేవీకాదు.. మనిషిని మనిషిగా ప్రేమించడం, దేశాన్ని ప్రేమించడమే ‘పవనిజం’ అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. అయితే తన భావోద్వేగాలు, రాగద్వేషాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు ‘పవనిజం’ అంటూ ఓ ప్రత్యేకతని ఆపాదించుకునేలా ప్రగాఢ ముద్ర వేశారు. మరి పవన్ కళ్యాణ్ ఏం చదువుకున్నారు? స్పూర్తి దాతలెవ్వరు? తనలోని తాత్వికుడు, రచయిత, వేదాంతీ, విరాగీ, యోగీ ఇన్ని రూపాలు, పార్శ్వాలు ఏమిటి? వీటన్నింటి కలబోతా, మెదడుకిమేత, పవన్ కళ్యాణ్ అంతరంగ ఆవిష్కారమే ఈ ‘పవనిజం’. జనసేనాని నెలకొల్పిన జనసేనకి తొలి సోపానం ‘పవనిజం’.© 2017,www.logili.com All Rights Reserved.