ఋతువు
మనం ఉన్నచోటే ఉంటాం
కూచుంటే కూచునే వుంటాం
నిలబడితే నిలబడే వుంటాం
మోసుకెళ్ళే వాహనం ప్రయాణిస్తూనే వుంటుంది
చెట్లు కంగారు కంగారుగా వెనకేళ్ళుతున్నట్టా!
కదులుతాయన్నవేమీ నిజానికి కదలడం లేదు.
పరిగెత్తడమా అబద్దమే -
మనిషి చలనమూ నిజం కాదు.
కాలమొక్కటే కదిలి వెళ్ళిపోతుంది.
మనిషి ఋతువులా మరలిపోతున్నాడు.
ఇంటిముత్యాలు
జీవమ్మ,పూలమ్మ, యాదమ్మ
పెరేదైతేనేం?
అమ్మానాన్నలు ముద్దుగా పెట్టుకున్న పేర్లేవీ
అవసరంలేని పని మనుషులు.
తోలిపొద్దు చుక్కను తోడూ చేసుకుని
పిన్నీసులు గుచ్చుకున్న రబ్బరు చెప్పుల్తో
వాడినపూలు, రేగిన జుట్టును ముడేసుకుంటూ
స్కేటింగ్ వీల్స్ తో పోటీపడుతూ
ఒకటే పరుగు, ఒకటే వేగం -
..............................
ఋతువు మనం ఉన్నచోటే ఉంటాం కూచుంటే కూచునే వుంటాం నిలబడితే నిలబడే వుంటాం మోసుకెళ్ళే వాహనం ప్రయాణిస్తూనే వుంటుంది చెట్లు కంగారు కంగారుగా వెనకేళ్ళుతున్నట్టా! కదులుతాయన్నవేమీ నిజానికి కదలడం లేదు. పరిగెత్తడమా అబద్దమే - మనిషి చలనమూ నిజం కాదు. కాలమొక్కటే కదిలి వెళ్ళిపోతుంది. మనిషి ఋతువులా మరలిపోతున్నాడు. ఇంటిముత్యాలు జీవమ్మ,పూలమ్మ, యాదమ్మ పెరేదైతేనేం? అమ్మానాన్నలు ముద్దుగా పెట్టుకున్న పేర్లేవీ అవసరంలేని పని మనుషులు. తోలిపొద్దు చుక్కను తోడూ చేసుకుని పిన్నీసులు గుచ్చుకున్న రబ్బరు చెప్పుల్తో వాడినపూలు, రేగిన జుట్టును ముడేసుకుంటూ స్కేటింగ్ వీల్స్ తో పోటీపడుతూ ఒకటే పరుగు, ఒకటే వేగం - ..............................
© 2017,www.logili.com All Rights Reserved.