సాహిత్య అకాడమీ వారు ఆమె రచించిన "అత్తగారి కధలు"కు బహుమతి ఇచ్చారు.1994లో ఆమె రచన "నాలో నేను" పుస్తకానికి జాతీయ బహుమతి లభిస్తుంది.
భారత చలనచిత్ర చరిత్రలో డా.భానుమతి రామకృష్ణ ఓ విశిష్ట వ్యక్తి. రచయిత్రిగా, గాయనిగా, నటిగా, చిత్రకారిణిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో అధిపతిగా, దర్శకనిర్మాతగా ఇలా అన్ని రంగాలలోనూ ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలిని.
భానుమతి గారి జీవితంలో ఎన్నెన్ని వైరుధ్యాలు ! పెళ్ళిగాని పిల్లగా - ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇల్లాలుగా - తల్లిగా - అత్తగారుగా - నాన్నమ్మ గా - ఆమె వ్యక్తిగత జీవితానికి, తప్పనిసరై - వృత్తిగా స్వీకరించిన - నట జీవితానికి ఎన్ని వైరుధ్యాలు ? ఎన్నెన్ని సంఘర్షణలు!
మొదలు పెడితే చివరిదాకా మీ చేత ఆపకుండా చదివిస్తుంది - ఈ పుస్తకం !
చదివి చుడండి !
సాహిత్య అకాడమీ వారు ఆమె రచించిన "అత్తగారి కధలు"కు బహుమతి ఇచ్చారు.1994లో ఆమె రచన "నాలో నేను" పుస్తకానికి జాతీయ బహుమతి లభిస్తుంది. భారత చలనచిత్ర చరిత్రలో డా.భానుమతి రామకృష్ణ ఓ విశిష్ట వ్యక్తి. రచయిత్రిగా, గాయనిగా, నటిగా, చిత్రకారిణిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో అధిపతిగా, దర్శకనిర్మాతగా ఇలా అన్ని రంగాలలోనూ ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలిని. భానుమతి గారి జీవితంలో ఎన్నెన్ని వైరుధ్యాలు ! పెళ్ళిగాని పిల్లగా - ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇల్లాలుగా - తల్లిగా - అత్తగారుగా - నాన్నమ్మ గా - ఆమె వ్యక్తిగత జీవితానికి, తప్పనిసరై - వృత్తిగా స్వీకరించిన - నట జీవితానికి ఎన్ని వైరుధ్యాలు ? ఎన్నెన్ని సంఘర్షణలు! మొదలు పెడితే చివరిదాకా మీ చేత ఆపకుండా చదివిస్తుంది - ఈ పుస్తకం ! చదివి చుడండి !© 2017,www.logili.com All Rights Reserved.