తెలంగాణ వైతాళికులు ఒద్దిరాజు సోదరులు. తెలుగు సాహిత్యానికి వారు చేసిన సేవ అపారమైనది. అనేక ప్రక్రియల్లో తొట్టతొలిసారిగా రచనలు చేశారు. ఉత్తమ సాహిత్యాన్ని ఇతరభాషల్లోంచి తెలుగులోకి అనువాదం చేశారు. ఈ విధంగా వారి చేసిన అనువాదాల్లో చెప్పుకోదగింది 'నౌకాభంగం'. రవీంద్రనాద్ టాగూర్ 'ది రెక్' నవలకు అనువాదమిది. చాలావరకు ఒద్దిరాజు సోదరులు ఇద్దరూ కలసి రచన చేసినప్పటికీ ఈ నవలను ఆసాంతం ఒద్దిరాజు సీతారామచంద్ర రావు ఎంతో ఇష్టంగా, ప్రేమగా అనువాదం చేయడం విశేషం. 15 ఆగస్టు 1948 లోనే అయన అనువాదాన్ని పూర్తి చేశారు. కానీ 65 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఈ పుస్తకం ఇప్పుడు అచ్చురూపం తీసుకుంది.
తెలంగాణ వైతాళికులు ఒద్దిరాజు సోదరులు. తెలుగు సాహిత్యానికి వారు చేసిన సేవ అపారమైనది. అనేక ప్రక్రియల్లో తొట్టతొలిసారిగా రచనలు చేశారు. ఉత్తమ సాహిత్యాన్ని ఇతరభాషల్లోంచి తెలుగులోకి అనువాదం చేశారు. ఈ విధంగా వారి చేసిన అనువాదాల్లో చెప్పుకోదగింది 'నౌకాభంగం'. రవీంద్రనాద్ టాగూర్ 'ది రెక్' నవలకు అనువాదమిది. చాలావరకు ఒద్దిరాజు సోదరులు ఇద్దరూ కలసి రచన చేసినప్పటికీ ఈ నవలను ఆసాంతం ఒద్దిరాజు సీతారామచంద్ర రావు ఎంతో ఇష్టంగా, ప్రేమగా అనువాదం చేయడం విశేషం. 15 ఆగస్టు 1948 లోనే అయన అనువాదాన్ని పూర్తి చేశారు. కానీ 65 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఈ పుస్తకం ఇప్పుడు అచ్చురూపం తీసుకుంది.© 2017,www.logili.com All Rights Reserved.