భారత కమ్యూనిస్ట్ ఉద్యమ అధ్యుల్లో ఒకరు ముజఫర్ అహ్మద్. ఉద్యమంలో అయన తోలి సంవత్సరాల (1913-29) అనుభవాలను వివరిస్తుంది ఈ పుస్తకం. భారత కమ్యూనిస్ట్ ఉద్యమ ఆవిర్భావం అభివృద్ధి పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు చదవదగినది ఈ ప్రచురణ. కమ్యూనిస్ట్ ఉద్యమ తొలిరోజుల్లో నేతలు, కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టనష్టాలను, వారి త్యాగాలను అర్ధం చేసుకోవడానికి, వారినుండి నేటి తరం కమ్యూనిస్ట్ లు స్పూర్తి పొందడానికి ఉపయోగపడేది ఈ పుస్తకం.
ఈ పుస్తకం మొదటి అధ్యాయం (1913-21) ముజఫర్ కలకత్తా నగరానికి వలస రావడానికి సంబందించినది. అయన గ్రామీణ నేపధ్యాన్ని కూడా వివరిస్తుంది. రెండవ అధ్యాయం (1919-21) కలకత్తా నగరంలో కార్మికోద్యమం వెల్లువెత్తిన సందర్భంలో ముజఫర్ వామపక్ష రాజకీయాలకు పరివర్తన చెందిన క్రమాన్ని వివరిస్తుంది. మూడవ అధ్యాయం (1922-24) ముజఫర్ అహ్మద్ నిర్మాణ సారధిగా కలకత్తాలో మొదటి సోషలిస్ట్ కేంద్రం ఎర్పడటాన్ని వివరిస్తుంది. ఈ కాలంలో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ తో అయన సంబంధాలు, నిషిద్ద సోషలిస్టు సాహిత్య ప్రచారం, కాన్పూర్ కుట్ర కేసు నిందితులు, ఇతర వలసవాద వ్యతిరేక వామపక్ష వాదులతో అయన పరిచయాలు మొదలైనవి ఈ అధ్యాయంలో ఉంటాయి. నాల్గవ అధ్యాయం (1926-29) లో బెంగాల్ లో మొదటి సోషలిస్ట్ సంస్థ అభివృద్ధి, కార్యకలాపాలు, వాటిలో ముజఫర్ పాత్ర గురించిన వివరణ ఉంటుంది. చివరిగా, వలసపాలన కాలంలో నగర వాతావరణంలో సోషలిస్టు రాజకీయాల పరిణామానికి ఒక ఉదాహరణగా ముజఫర్ ఎలా ఉన్నాడో వివరించబడుతుంది.
భారత కమ్యూనిస్ట్ ఉద్యమ అధ్యుల్లో ఒకరు ముజఫర్ అహ్మద్. ఉద్యమంలో అయన తోలి సంవత్సరాల (1913-29) అనుభవాలను వివరిస్తుంది ఈ పుస్తకం. భారత కమ్యూనిస్ట్ ఉద్యమ ఆవిర్భావం అభివృద్ధి పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు చదవదగినది ఈ ప్రచురణ. కమ్యూనిస్ట్ ఉద్యమ తొలిరోజుల్లో నేతలు, కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టనష్టాలను, వారి త్యాగాలను అర్ధం చేసుకోవడానికి, వారినుండి నేటి తరం కమ్యూనిస్ట్ లు స్పూర్తి పొందడానికి ఉపయోగపడేది ఈ పుస్తకం. ఈ పుస్తకం మొదటి అధ్యాయం (1913-21) ముజఫర్ కలకత్తా నగరానికి వలస రావడానికి సంబందించినది. అయన గ్రామీణ నేపధ్యాన్ని కూడా వివరిస్తుంది. రెండవ అధ్యాయం (1919-21) కలకత్తా నగరంలో కార్మికోద్యమం వెల్లువెత్తిన సందర్భంలో ముజఫర్ వామపక్ష రాజకీయాలకు పరివర్తన చెందిన క్రమాన్ని వివరిస్తుంది. మూడవ అధ్యాయం (1922-24) ముజఫర్ అహ్మద్ నిర్మాణ సారధిగా కలకత్తాలో మొదటి సోషలిస్ట్ కేంద్రం ఎర్పడటాన్ని వివరిస్తుంది. ఈ కాలంలో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ తో అయన సంబంధాలు, నిషిద్ద సోషలిస్టు సాహిత్య ప్రచారం, కాన్పూర్ కుట్ర కేసు నిందితులు, ఇతర వలసవాద వ్యతిరేక వామపక్ష వాదులతో అయన పరిచయాలు మొదలైనవి ఈ అధ్యాయంలో ఉంటాయి. నాల్గవ అధ్యాయం (1926-29) లో బెంగాల్ లో మొదటి సోషలిస్ట్ సంస్థ అభివృద్ధి, కార్యకలాపాలు, వాటిలో ముజఫర్ పాత్ర గురించిన వివరణ ఉంటుంది. చివరిగా, వలసపాలన కాలంలో నగర వాతావరణంలో సోషలిస్టు రాజకీయాల పరిణామానికి ఒక ఉదాహరణగా ముజఫర్ ఎలా ఉన్నాడో వివరించబడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.