సంఘటన కాలాన్ని నిక్కచ్చిగా చెప్పేవి, ఆ సంఘటన స్వభావాన్ని ప్రశ్న అడిగినవానికి జ్యోతిష్యునికి కొదువ లేకుండా తృప్తికరంగా వివరించేవి అయిన కొన్ని నిర్దిష్ట పద్దతులను నేను రూపొందించాను. ఈ నా పధ్ధతి సక్రమంగా నడిపిస్తుంది.కనుక ఈ పద్ధతి ఉత్తమమైనది భవిష్యం కరెక్ట్ గా వెలికి రావటం వాళ్ళ ప్రశ్నికులకు చాలా ఉపయోగకరమైనది. సత్యం చక్కగా వివరించబడాలని ఈ గ్రంధాన్ని ప్రచురించడం జరిగింది.
సంఘటన కాలాన్ని నిక్కచ్చిగా చెప్పేవి, ఆ సంఘటన స్వభావాన్ని ప్రశ్న అడిగినవానికి జ్యోతిష్యునికి కొదువ లేకుండా తృప్తికరంగా వివరించేవి అయిన కొన్ని నిర్దిష్ట పద్దతులను నేను రూపొందించాను. ఈ నా పధ్ధతి సక్రమంగా నడిపిస్తుంది.కనుక ఈ పద్ధతి ఉత్తమమైనది భవిష్యం కరెక్ట్ గా వెలికి రావటం వాళ్ళ ప్రశ్నికులకు చాలా ఉపయోగకరమైనది. సత్యం చక్కగా వివరించబడాలని ఈ గ్రంధాన్ని ప్రచురించడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.