ఇది యువతరానికి స్పూర్తిని కలిగించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన పుస్తకం. స్వామి వివేకానంద తన ఉత్తరాలలోనూ, ఉపన్యాసాలలోనూ, సంభాషణలలోనూ వివరించిన స్పూర్తిదాయక సందేశాలే ఈ పుస్తకానికి ఆయువుపట్టు. పాశ్చాత్యులకు ఉన్న ధైర్యసాహసాలను వివరిస్తూ తన మిత్రుడైన మన్మథనాద భట్టాచార్యకు ఒక ఉత్తరంలో స్వామి వివేకానంద ఇలా వ్రాశారు: "ధన సంపాదన విషయంలో ఇక్కడి ప్రజలు అత్యంత మేధావులు. ఇతరులు దుమ్ముధూళిని కూడా చూడలేని చోట వీళ్ళు బంగారాన్ని దర్శిస్తారు". అనిశ్చయత అనేది మన జీవితంలోని అన్ని విషయాలలోనూ పాతుకుపోయి ఉంటుంది.
జయాపజయాలు అనేవి ఒక వ్యక్తి అనిశ్చయ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తున్నాడనే విషయంపై ఆధారపడి ఉంటాయి. పిరికితనంతో ఉండే వాళ్ళు పరాజయాన్ని చవిచూస్తారు. కొత్త అవకాశాలను దర్శిస్తూ వాటిని చేజిక్కించుకొన ప్రయత్నించే వాళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు.
ఇది యువతరానికి స్పూర్తిని కలిగించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన పుస్తకం. స్వామి వివేకానంద తన ఉత్తరాలలోనూ, ఉపన్యాసాలలోనూ, సంభాషణలలోనూ వివరించిన స్పూర్తిదాయక సందేశాలే ఈ పుస్తకానికి ఆయువుపట్టు. పాశ్చాత్యులకు ఉన్న ధైర్యసాహసాలను వివరిస్తూ తన మిత్రుడైన మన్మథనాద భట్టాచార్యకు ఒక ఉత్తరంలో స్వామి వివేకానంద ఇలా వ్రాశారు: "ధన సంపాదన విషయంలో ఇక్కడి ప్రజలు అత్యంత మేధావులు. ఇతరులు దుమ్ముధూళిని కూడా చూడలేని చోట వీళ్ళు బంగారాన్ని దర్శిస్తారు". అనిశ్చయత అనేది మన జీవితంలోని అన్ని విషయాలలోనూ పాతుకుపోయి ఉంటుంది. జయాపజయాలు అనేవి ఒక వ్యక్తి అనిశ్చయ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తున్నాడనే విషయంపై ఆధారపడి ఉంటాయి. పిరికితనంతో ఉండే వాళ్ళు పరాజయాన్ని చవిచూస్తారు. కొత్త అవకాశాలను దర్శిస్తూ వాటిని చేజిక్కించుకొన ప్రయత్నించే వాళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు.© 2017,www.logili.com All Rights Reserved.