'విధివ్రాత', 'స్వేఛ్చాసంకల్పశక్తి' అనేవి నాణెమునకు ఇరుపక్కలా ఉండే బొమ్మ - బొరుసు లాంటివి. మనిషి జన్మ సమయంలో వారి జీవిత స్థితిగతులు వాళ్ళ ప్రారబ్ధ కర్మ ద్వారా దాదాపుగా ముందుగానే నిశ్చయించబడతాయి. అయినప్పటికీ 'స్వేఛ్చాసంకల్పశక్తి'ని వినియోగించుకొని వ్యక్తులు తాము అమితంగా కాంక్షించే కొన్ని అదనపు లక్ష్యాలను తమ జీవితంలో జతపరచుకోనవచ్చు. ప్రతి వ్యక్తికి స్వేఛ్చాసంకల్పశక్తి ఉన్నప్పటికీ, అతడు తాను కోరినదల్లా సాధించేందుకు వీలుపడక పోవచ్చు. ఎందుకంటే కార్యా - కారణాల నియమం అత్యంత సంక్లిష్టంగా ఉంది, ఫలితాలను ఇవ్వడంలో ఏ ఒక్క వ్యక్తినో ఒంటరిగా పరిగణనలోకి తీసుకొనక, వివిధ వ్యక్తులు మధ్య పరస్పర సంబంధాలను గణనలోకి తీసుకుంటుంది.
శ్రీ ఎ ఆర్ కె శర్మ ప్రతి ఒక్కరూ తమ 'విధివ్రాత'ను భగవంతుడితో కలసి వ్రాసుకోనవచ్చుననే విషయాన్ని స్వామీజీ సందేశాలను ఆధారంగా తీసుకొని ఈ పుస్తకంలో చక్కగా వర్ణించారు. యువతరం స్వామీజీ అందించే స్ఫూర్తిదాయక సందేశాలను జీర్ణం చేసుకొని, వాటిని కార్యాన్వితం చెయ్యడం ద్వారా తమ జీవిత లక్ష్యాలను సాధించడంలో ఘన విజయాన్ని సాధించగలరని ఆశిస్తూ...
- స్వామి జ్ఞానదానంద
'విధివ్రాత', 'స్వేఛ్చాసంకల్పశక్తి' అనేవి నాణెమునకు ఇరుపక్కలా ఉండే బొమ్మ - బొరుసు లాంటివి. మనిషి జన్మ సమయంలో వారి జీవిత స్థితిగతులు వాళ్ళ ప్రారబ్ధ కర్మ ద్వారా దాదాపుగా ముందుగానే నిశ్చయించబడతాయి. అయినప్పటికీ 'స్వేఛ్చాసంకల్పశక్తి'ని వినియోగించుకొని వ్యక్తులు తాము అమితంగా కాంక్షించే కొన్ని అదనపు లక్ష్యాలను తమ జీవితంలో జతపరచుకోనవచ్చు. ప్రతి వ్యక్తికి స్వేఛ్చాసంకల్పశక్తి ఉన్నప్పటికీ, అతడు తాను కోరినదల్లా సాధించేందుకు వీలుపడక పోవచ్చు. ఎందుకంటే కార్యా - కారణాల నియమం అత్యంత సంక్లిష్టంగా ఉంది, ఫలితాలను ఇవ్వడంలో ఏ ఒక్క వ్యక్తినో ఒంటరిగా పరిగణనలోకి తీసుకొనక, వివిధ వ్యక్తులు మధ్య పరస్పర సంబంధాలను గణనలోకి తీసుకుంటుంది. శ్రీ ఎ ఆర్ కె శర్మ ప్రతి ఒక్కరూ తమ 'విధివ్రాత'ను భగవంతుడితో కలసి వ్రాసుకోనవచ్చుననే విషయాన్ని స్వామీజీ సందేశాలను ఆధారంగా తీసుకొని ఈ పుస్తకంలో చక్కగా వర్ణించారు. యువతరం స్వామీజీ అందించే స్ఫూర్తిదాయక సందేశాలను జీర్ణం చేసుకొని, వాటిని కార్యాన్వితం చెయ్యడం ద్వారా తమ జీవిత లక్ష్యాలను సాధించడంలో ఘన విజయాన్ని సాధించగలరని ఆశిస్తూ... - స్వామి జ్ఞానదానంద© 2017,www.logili.com All Rights Reserved.