'పొరుగు తెలుగు బతుకులు' విశ్లేషణల సమాహారం మీ చేతిలో ఉంది. తమిళనాడు తెలుగువారు గత కొన్నేళ్ళుగా తమ మూలాలను తవ్వుకుంటూ తమ బతుకు చిత్రాలను అక్షరాలుగా గుదిగుచ్చి మనముందు ఉంచుతున్నారు. అలాంటి తొమ్మిది పుస్తకాలను విశ్లేషించిన వ్యాస సంకలనమిది. రచయిత్రి రాయదుర్గం విజయలక్ష్మి గారు మద్రాసు వాస్తవ్యులు. వీరి కలం నుంచి వెలువడి మద్రాసు ఆకాశవాణిలో ప్రసారమై పలువురు శ్రోతల మెప్పును పొందిన వ్యాసాలు ఇవి. ఇప్పుడు పుస్తక రూపం దాల్చి మీ ముందుకు వచ్చాయి.
-రాయదుర్గం విజయలక్ష్మి.
'పొరుగు తెలుగు బతుకులు' విశ్లేషణల సమాహారం మీ చేతిలో ఉంది. తమిళనాడు తెలుగువారు గత కొన్నేళ్ళుగా తమ మూలాలను తవ్వుకుంటూ తమ బతుకు చిత్రాలను అక్షరాలుగా గుదిగుచ్చి మనముందు ఉంచుతున్నారు. అలాంటి తొమ్మిది పుస్తకాలను విశ్లేషించిన వ్యాస సంకలనమిది. రచయిత్రి రాయదుర్గం విజయలక్ష్మి గారు మద్రాసు వాస్తవ్యులు. వీరి కలం నుంచి వెలువడి మద్రాసు ఆకాశవాణిలో ప్రసారమై పలువురు శ్రోతల మెప్పును పొందిన వ్యాసాలు ఇవి. ఇప్పుడు పుస్తక రూపం దాల్చి మీ ముందుకు వచ్చాయి. -రాయదుర్గం విజయలక్ష్మి.© 2017,www.logili.com All Rights Reserved.