మనుషులు, జంతువులు, వస్తువులు, స్థలాలు, నదులు మొదలైన వాటి పేర్లు నామవాచకాలు. మనకింతవరకు వ్యాకరణం పేరుతో తెలుగు భాషలో లభ్యమవుతున్నది పదవిభజన మాత్రమే. ఈ లోటుని పూరిస్తూ ఏ ఇతర భాషకూ తీసిపోనివిధంగా తెలుగుభాషా వ్యాకరణ అంశాల్ని వర్గీకరించి సంపూర్ణం చేయాలని నామవాచకాల వర్గీకరణతో ప్రారంభించడం జరిగింది. తెలుగు భాషలోని నామవాచకాలను ఈ క్రింది రకాలుగా విభజించవచ్చు.
ప్రత్యేక నామాలు:
వ్యక్తులపేర్లు, స్థలాల పేర్లు, వస్తువుల పేర్లు ఉదాహరణ: సుబ్బారావు - ఒక బాలుడు/ పురుషుడి పేరు సుజాత ఒక బాలిక పేరు / ఒక స్త్రీ పేరు
సాధారణ నామాలు:
వ్యక్తులపేర్లు, స్థలాలపేర్లు, వస్తువులపేర్లు - ఏ తరగతికి చెందుతాయో ఆ తరగతికి సంబంధించిన పేర్లు..................
నామవాచకాలు వర్గీకరణ మనుషులు, జంతువులు, వస్తువులు, స్థలాలు, నదులు మొదలైన వాటి పేర్లు నామవాచకాలు. మనకింతవరకు వ్యాకరణం పేరుతో తెలుగు భాషలో లభ్యమవుతున్నది పదవిభజన మాత్రమే. ఈ లోటుని పూరిస్తూ ఏ ఇతర భాషకూ తీసిపోనివిధంగా తెలుగుభాషా వ్యాకరణ అంశాల్ని వర్గీకరించి సంపూర్ణం చేయాలని నామవాచకాల వర్గీకరణతో ప్రారంభించడం జరిగింది. తెలుగు భాషలోని నామవాచకాలను ఈ క్రింది రకాలుగా విభజించవచ్చు. ప్రత్యేక నామాలు సాధారణనామాలు సమూహనామాలు అమూర్తనామాలు గణన నామాలు గణన రహిత నామాలు ప్రత్యేక నామాలు: వ్యక్తులపేర్లు, స్థలాల పేర్లు, వస్తువుల పేర్లు ఉదాహరణ: సుబ్బారావు - ఒక బాలుడు/ పురుషుడి పేరు సుజాత ఒక బాలిక పేరు / ఒక స్త్రీ పేరు సాధారణ నామాలు: వ్యక్తులపేర్లు, స్థలాలపేర్లు, వస్తువులపేర్లు - ఏ తరగతికి చెందుతాయో ఆ తరగతికి సంబంధించిన పేర్లు..................© 2017,www.logili.com All Rights Reserved.