విశ్వసంద్రపు తీరాలు అనే ఈ గ్రంథం విశ్వావిర్భావ వికాసాలకు సంబంధించిన పదిహేను బిలియన్ల సంవత్సరాల కథ. విజ్ఞాన శాస్త్రం, నాగరికత ఎలా జమిలిగా వికసించాయో తెలిపే గ్రంథం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం నేటి రూపాన్ని చేరుకోవడంలో వివిధ శక్తులు, వ్యక్తులు ఏ విధంగా తోడ్పడ్డారో తెలిపే గ్రంథం. కార్ల్ సాగన్ అద్భుతమైన శైలి మనకు విజ్ఞాన శాస్త్ర ఆలోచనల పై ఆసక్తిని రేకెత్తిస్తుంది, అవగాహనను విస్తరింపజేస్తుంది. మన సమకాలంలో విజ్ఞాన శాస్త్ర గ్రంథాలలో ఈ పుస్తకం ఒక క్లాజిక్.
- వి. శ్రీనివాస చక్రవర్తి
సమీప గ్రహాలకు అంతరిక్ష యానాలు
మానవ మస్తిష్కం
జీవావిర్భావ మూలం
సూర్యుడి మరణం
పాలపుంతల వికాసం
పదార్థం, సూర్యులు, ప్రపంచాల మూలాలు
విశ్వసంద్రపు తీరాలు అనే ఈ గ్రంథం విశ్వావిర్భావ వికాసాలకు సంబంధించిన పదిహేను బిలియన్ల సంవత్సరాల కథ. విజ్ఞాన శాస్త్రం, నాగరికత ఎలా జమిలిగా వికసించాయో తెలిపే గ్రంథం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం నేటి రూపాన్ని చేరుకోవడంలో వివిధ శక్తులు, వ్యక్తులు ఏ విధంగా తోడ్పడ్డారో తెలిపే గ్రంథం. కార్ల్ సాగన్ అద్భుతమైన శైలి మనకు విజ్ఞాన శాస్త్ర ఆలోచనల పై ఆసక్తిని రేకెత్తిస్తుంది, అవగాహనను విస్తరింపజేస్తుంది. మన సమకాలంలో విజ్ఞాన శాస్త్ర గ్రంథాలలో ఈ పుస్తకం ఒక క్లాజిక్.
- వి. శ్రీనివాస చక్రవర్తి
Features
: Viswa Sandrapu Teeralu Carl Sagan
: Dr D Chandrsekhara Reddy V Srinivasa Chakravarthi