కథలంటే వెంటనే గుర్తుకు వచ్చేది మనం అంతకు మునుపు విన్నవి లేదా చదివినవి. కథలు ఎవరు చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎక్కడ విన్నా, ఎన్ని విన్నా అందులో కొన్ని మాత్రమే మనకెప్పుడూ గుర్తుండిపోతాయి. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన కథల్ని ఇతరులతో చెప్పుకునేందుకు ఎంతో ఉత్సాహపడతారు. కథలంటే ఇష్టపడని వారంటూ బహుశా ఎవరు ఉండరేమో!
కథల్లోని కొన్ని పాత్రల ద్వారా బాలలు తమలో ఎన్నో విలువల్ని పెంపొంది౦చుకుంటారు. ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. కథల వల్ల సృజనాత్మకతతో పాటు భాషానైపుణ్యాలను కూడా పుష్కలంగా అభివృద్ధి చేసుకుంటారు.
కథలంటే ఎంతో ఇష్టపడే బాలల కోసం రచించిన కొన్ని చిన్నిచిన్ని కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇవి చిన్నారిలోకానికి ఏ కొంతయినా ఉపయోగపడితే నా ఈ రచన సఫలీకృతమైనట్లేనని భావిస్తాను.
కథలంటే వెంటనే గుర్తుకు వచ్చేది మనం అంతకు మునుపు విన్నవి లేదా చదివినవి. కథలు ఎవరు చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎక్కడ విన్నా, ఎన్ని విన్నా అందులో కొన్ని మాత్రమే మనకెప్పుడూ గుర్తుండిపోతాయి. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన కథల్ని ఇతరులతో చెప్పుకునేందుకు ఎంతో ఉత్సాహపడతారు. కథలంటే ఇష్టపడని వారంటూ బహుశా ఎవరు ఉండరేమో! కథల్లోని కొన్ని పాత్రల ద్వారా బాలలు తమలో ఎన్నో విలువల్ని పెంపొంది౦చుకుంటారు. ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. కథల వల్ల సృజనాత్మకతతో పాటు భాషానైపుణ్యాలను కూడా పుష్కలంగా అభివృద్ధి చేసుకుంటారు. కథలంటే ఎంతో ఇష్టపడే బాలల కోసం రచించిన కొన్ని చిన్నిచిన్ని కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇవి చిన్నారిలోకానికి ఏ కొంతయినా ఉపయోగపడితే నా ఈ రచన సఫలీకృతమైనట్లేనని భావిస్తాను.
© 2017,www.logili.com All Rights Reserved.