వ్యక్తిగతంగా నాకు తెలిసిన శేషేంద్ర కవి ఒక సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని స్వప్నించే వాడు. కవిసేన మానేఫెస్తులో లక్షించిందీ, 'కవిసేన' ను ఒక ఉద్యమంగా నిర్వహించిండీ, సంచలనాత్మక సృజన "నా దేశం - నా ప్రజలు" ను సంకలీకరించి 'ఆధునిక మహాభారతం' ను వేలువరించిండీ ఈ ఆకాంక్షతోనే. అంతిమంగా కవే ప్రజలకు ప్రతినిధి, కవే ప్రజల హృదయాలకు ప్రతిఫలన, కవే ఆరోగ్యవంతమైన సమసమాజ సృజనకారుడు - అని విశ్వసించి, నిరంతర సాహిత్యయాత్రను కొనసాగించి, చివరి శ్వాస వరకూ ఎలుగెత్తి చాటినవాడు; పురాణ ఇతిహాసాలు, ప్రబంధాల నుంచి స్వీకరించిన మొల విలువలకు తోడు యూరోపియాన్ సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయించి, ఉన్నతీకరించుకున్న సాహిత్యమూర్తిమత్వంతో ఒకానొక విచిత్ర అత్యాధునిక శైలీ నిర్మాతగా స్థిరపడ్డవాడు శేషేంద్ర. 'శ్రామికులందరూ కలిసి ఒక శక్తిగా మారే శతాబ్ది ఇది' అని ఆకాంక్షించిన శేషేంద్రవాక్కు సార్తకమైతే ఎంత బాగుండునో!
వ్యక్తిగతంగా నాకు తెలిసిన శేషేంద్ర కవి ఒక సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని స్వప్నించే వాడు. కవిసేన మానేఫెస్తులో లక్షించిందీ, 'కవిసేన' ను ఒక ఉద్యమంగా నిర్వహించిండీ, సంచలనాత్మక సృజన "నా దేశం - నా ప్రజలు" ను సంకలీకరించి 'ఆధునిక మహాభారతం' ను వేలువరించిండీ ఈ ఆకాంక్షతోనే. అంతిమంగా కవే ప్రజలకు ప్రతినిధి, కవే ప్రజల హృదయాలకు ప్రతిఫలన, కవే ఆరోగ్యవంతమైన సమసమాజ సృజనకారుడు - అని విశ్వసించి, నిరంతర సాహిత్యయాత్రను కొనసాగించి, చివరి శ్వాస వరకూ ఎలుగెత్తి చాటినవాడు; పురాణ ఇతిహాసాలు, ప్రబంధాల నుంచి స్వీకరించిన మొల విలువలకు తోడు యూరోపియాన్ సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయించి, ఉన్నతీకరించుకున్న సాహిత్యమూర్తిమత్వంతో ఒకానొక విచిత్ర అత్యాధునిక శైలీ నిర్మాతగా స్థిరపడ్డవాడు శేషేంద్ర. 'శ్రామికులందరూ కలిసి ఒక శక్తిగా మారే శతాబ్ది ఇది' అని ఆకాంక్షించిన శేషేంద్రవాక్కు సార్తకమైతే ఎంత బాగుండునో!© 2017,www.logili.com All Rights Reserved.