మహాకవి శ్రీశ్రీ 'తెలుగువాడి' కి ఉత్కృష్టమైన కానుకగా అంకితమిచ్చిన ఖడ్గసృష్టి కావ్యసంపుటి ప్రధమ ముద్రణ వచ్చిన నాలుగు నెలల్లోనే సివి దానిపై అద్బుతమైన, ఉద్వేగపూరితమైన పరామర్శ రాశారు. ఖడ్గసృష్టిని చదివిన పాటకులు ఎంతగా ఉత్తేజితులయ్యారో సివి 'పరామర్శ'ను చదివి కూడా అంతగానే ఉత్సాహపడ్డారు. అనేకానేక ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలంగా పాల్గొన్నారు, నాయకత్వం వహించారు.
శ్రీశ్రీ పై రాళ్ళూ వేసిన, వేయడానికి కాచుకుని కూర్చున్న, కుశంకలు లేవనెత్తిన వారికీ సమాధానంగా, తర్కబద్దంగా, ఆలోచనను రేకెత్తించే విధంగా 'పరామర్శ' వచ్చింది.
మహాకవి శ్రీశ్రీ 'తెలుగువాడి' కి ఉత్కృష్టమైన కానుకగా అంకితమిచ్చిన ఖడ్గసృష్టి కావ్యసంపుటి ప్రధమ ముద్రణ వచ్చిన నాలుగు నెలల్లోనే సివి దానిపై అద్బుతమైన, ఉద్వేగపూరితమైన పరామర్శ రాశారు. ఖడ్గసృష్టిని చదివిన పాటకులు ఎంతగా ఉత్తేజితులయ్యారో సివి 'పరామర్శ'ను చదివి కూడా అంతగానే ఉత్సాహపడ్డారు. అనేకానేక ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలంగా పాల్గొన్నారు, నాయకత్వం వహించారు. శ్రీశ్రీ పై రాళ్ళూ వేసిన, వేయడానికి కాచుకుని కూర్చున్న, కుశంకలు లేవనెత్తిన వారికీ సమాధానంగా, తర్కబద్దంగా, ఆలోచనను రేకెత్తించే విధంగా 'పరామర్శ' వచ్చింది.
© 2017,www.logili.com All Rights Reserved.