ఆత్రేయకు మనసుకవి అన్న ముద్ర గాఢంగా పడింది. "మనసు" ను కేంద్రబిందువుగా చేసుకొని భావగాంభీర్యమైన తాత్త్విక చింతనను అలతి అలతి పదాలతో ఓ పట్టాన అర్ధంకాని , ఊహకందని, గమనమే తప్ప గమ్యామెరుగని మనస్సును అందమైన పదబంధాలతో యిమిడ్చి , గీతాలను అందించారు. అందుకనే అందరూ ఆయన్ను మనసుకవి గానే సంభావించారు . ఈ పుస్తకాన్ని చదివి ఆస్వాదించబోతున్న మీకు ఆత్రేయ విశ్వరూపం, బహుముఖ ప్రావిణ్యం బాగా దర్శనం అవుతాయన్నది నా ప్రగాఢవిశ్వాసం.