ఒకొక్క సినిమా గురించి నేపధ్యాన్ని వివరిస్తూ దర్శక,సంగీత దర్శకుల
శ్రమను వర్ణిస్తూ,నటీనటుల అభినయ కౌశల్యాన్ని అనుశీలిస్తూ సాగిన
రచనయిది.
-డా.ఎల్లూరి శివారెడ్డి,ఉపకులపతి,
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం హైదరాబాద్
వెండితెరమీద కనపడే కథ, కథనం, ప్రేక్షకులను మెప్పించినట్టు, తెర
వెనుక ఆచిత్రాల పుట్టుపూర్వోత్తరాలను తెలియపరచి, అంతే ఉత్సుకతను
కలిగించారు రచయిత్రి.
-వరప్రసాద్ రెడ్డి,హాసం వ్యవస్థాపకులు
- సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి
ఒకొక్క సినిమా గురించి నేపధ్యాన్ని వివరిస్తూ దర్శక,సంగీత దర్శకుల శ్రమను వర్ణిస్తూ,నటీనటుల అభినయ కౌశల్యాన్ని అనుశీలిస్తూ సాగిన రచనయిది. -డా.ఎల్లూరి శివారెడ్డి,ఉపకులపతి, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వెండితెరమీద కనపడే కథ, కథనం, ప్రేక్షకులను మెప్పించినట్టు, తెర వెనుక ఆచిత్రాల పుట్టుపూర్వోత్తరాలను తెలియపరచి, అంతే ఉత్సుకతను కలిగించారు రచయిత్రి. -వరప్రసాద్ రెడ్డి,హాసం వ్యవస్థాపకులు - సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి© 2017,www.logili.com All Rights Reserved.