డాక్టర్ రొమిలా థాపర్, డిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్ర శాఖకు మాజీ అధ్యక్షురాలు. భారతదేశ చరిత్ర రచనలో కొత్త ఒరవడిని దిద్దిన ప్రముఖులలో ఈమె ముందుపీఠిన ఉంటుంది. ఈమె రచించిన తరతరాల భారత చరిత్రలోని శాస్త్రీయ దృష్టి కారణంగా, ఆ గ్రంథం జనతా ఆంక్షలకు గురయింది. ఆర్యజాతి ఔన్నత్యం, ప్రాచ్యదేశాల నిరంకుశత్వం, పరిణామ రహిత సమాజం మొదలైన భావాలను ఈ రచనలో పరిశీలించి, అవి చాలావరకు దురభిప్రాయాలని, శాస్త్రీయ దృష్టితో ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయాలని రచయిత్రి వివరించారు.
డాక్టర్ రొమిలా థాపర్, డిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్ర శాఖకు మాజీ అధ్యక్షురాలు. భారతదేశ చరిత్ర రచనలో కొత్త ఒరవడిని దిద్దిన ప్రముఖులలో ఈమె ముందుపీఠిన ఉంటుంది. ఈమె రచించిన తరతరాల భారత చరిత్రలోని శాస్త్రీయ దృష్టి కారణంగా, ఆ గ్రంథం జనతా ఆంక్షలకు గురయింది. ఆర్యజాతి ఔన్నత్యం, ప్రాచ్యదేశాల నిరంకుశత్వం, పరిణామ రహిత సమాజం మొదలైన భావాలను ఈ రచనలో పరిశీలించి, అవి చాలావరకు దురభిప్రాయాలని, శాస్త్రీయ దృష్టితో ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయాలని రచయిత్రి వివరించారు.© 2017,www.logili.com All Rights Reserved.