కాలం గడిచిన కొద్దీ సైన్స్ ఫిక్షన్ కి ఓ విధమైన Unshakable stature as prophesy వచ్చింది. ఎడ్గర్ ఎలన్ పో, హెచ్. జి. వెల్స్ వంటి రచయితలు తమ రచనలతో ఈ విభగానికి సాహిత్య గౌరవం తెచ్చారు. అందరూ గుర్తించగల సాహిత్యంగా అది ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది. కాని ఈ రచనలు ఎక్కువ భాగం నాటకాలుగా రూపొందాటానికి అనుకూలంగా లేకుండా పోయాయి. మేరీ షెల్లీ రచన ఫ్రెంకెన్ స్టైన్ ఓ శతాబ్ద కాలంగా స్టేజి మీద విజయవంతంగా ప్రదర్శించడం జరిగినప్పటికీ దానిని నాటకరంగంలో ఓ మాస్టర్ పీస్ గా పరిగణించారు విమర్శకులు. అలాగే టార్జాన్ కథలూ, నవలలు, జూల్స్ వెర్న్ ఎపిక్ రచనలు - జార్జ్ మెలిస్ తీసిన మాజికల్ ఫాంటసీ సినిమాలు వీటిల్లో నాటక రంగపు ప్రత్యేకగుణం లేదన్నది అందరికీ తెలిసినదే!
- కె. సదాశివరావు