సముద్ర తీరం..
సూర్యుడు భూమిని బాదితే రాళ్ళు మండిపోయాయి
అద్భురమయిన సముద్రదేవతలు భూమి అంచులో నెమ్మదిగా కదిలారు
గట్టిపడిన ఉప్పుతెరపై తెలివైన చేపలు తళుక్కుమన్నాయి
అడవి పక్షులు హఠాత్తుగా
ఆకాశంలోని కాంతికేసి విసిరిన రాళ్ళలా దూసుకెళ్లాయి
చనిపోయిన వాటి శరీరాల్ని
ఆకాశం ఆకర్షించినట్లు పైపైకి సాగాయి
కాంతిని డీ కొట్టడానికి మేకతలల్లాంటి అలలు ఉక్రోషంగా దూసుకోచ్చాయి
వాటి కనుబొమ్మలు అందమైన ఆభరణాలు అలంకరించినట్లున్నాయి
ప్రాచీన ఆరాట మనే తెరచాప కొయ్య
పైన వృక్షాల కదలికల్లో పరితపిస్తోంది.
సముద్ర తీరం.. సూర్యుడు భూమిని బాదితే రాళ్ళు మండిపోయాయి అద్భురమయిన సముద్రదేవతలు భూమి అంచులో నెమ్మదిగా కదిలారు గట్టిపడిన ఉప్పుతెరపై తెలివైన చేపలు తళుక్కుమన్నాయి అడవి పక్షులు హఠాత్తుగా ఆకాశంలోని కాంతికేసి విసిరిన రాళ్ళలా దూసుకెళ్లాయి చనిపోయిన వాటి శరీరాల్ని ఆకాశం ఆకర్షించినట్లు పైపైకి సాగాయి కాంతిని డీ కొట్టడానికి మేకతలల్లాంటి అలలు ఉక్రోషంగా దూసుకోచ్చాయి వాటి కనుబొమ్మలు అందమైన ఆభరణాలు అలంకరించినట్లున్నాయి ప్రాచీన ఆరాట మనే తెరచాప కొయ్య పైన వృక్షాల కదలికల్లో పరితపిస్తోంది.© 2017,www.logili.com All Rights Reserved.