Yabhai Datina Yavvanam

By Sowbhagya (Author)
Rs.90
Rs.90

Yabhai Datina Yavvanam
INR
MANIMN0053
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

శరీరమా? ఆత్మా?

ఇది ఆధ్యాత్మిక చర్చ కాదు, ఇది ఆనంద చర్చ

నేను అలసిపోయి శరీరాన్ని వాల్చాను, ప్రాణాలు తేలికపడ్డాయి

ఆత్మ ఆకాశంలోకి లేచి శరీరాన్ని నిద్రపుచ్చింది

నాకు మెలకువ వచ్చింది, శరీరం లేద్దామంటుంది

నాకు తెలీకుండా నాలోకివచ్చిన ఆత్మ మరి కాసేపు విశ్రాంతి కోరుతుంది

నాకు నాలుగు కాంతి సంవత్సరాల దూరానవున్న

నక్షత్రాన్ని నా చూపు పరామర్శించి వస్తుంది

నా శరీరం మాత్రం ఇక్కడే ఉంటుంది

చల్లగా తగిలిన పిల్లగాలికి గుండె ఝల్లుమంటుంది

పక్క నుంచి వెళ్ళిన పారిజాత పరిమళాలు

నాసాపుటాల్ని తాకి నసాళం దాగా సాగుతాయి

ఆమె చెవిలో ఏదో గుసగుసలాడిపోతుంది

చెవికి సంబంధంలేని ఎవరో

ఆ చెరగని సంతకాన్ని భద్రపరుస్తారు

ఇది ఇంద్రియాల ఇంద్రజాలమా?

అతేంద్రియ మహేంద్రజాలమా?

అంతా స్పష్టంగానే ఉంటూ అంతుపట్టని మార్మికం!

మనం ఇల్లు కట్టుకుని ఉన్నట్లు 

మన ఇంట్లో మరెవ్వరో ఉన్నట్లు అనిపిస్తుంది

శరీరంతో బాటు ఆత్మకూడా బాధపడుతుంది, ఆనందిస్తుంది

కలిసేఉంటున్న ఆ రెండూ విడిపోతున్నట్లూ ఉంటుంది

ఒకరిలో ఇద్దరున్నట్లుంటుంది

ఇద్దరు ఒకరయినట్లనిపిస్తుంది

అంతుపట్టని దాన్ని ఆమోదించక తప్పదనిపిస్తుంది

ఇది ఆనంద చర్చ మాత్రమేకాదు

ఆధ్యాత్మిక చర్చ కాకుండా పోదు!

 

   

శరీరమా? ఆత్మా? ఇది ఆధ్యాత్మిక చర్చ కాదు, ఇది ఆనంద చర్చ నేను అలసిపోయి శరీరాన్ని వాల్చాను, ప్రాణాలు తేలికపడ్డాయి ఆత్మ ఆకాశంలోకి లేచి శరీరాన్ని నిద్రపుచ్చింది నాకు మెలకువ వచ్చింది, శరీరం లేద్దామంటుంది నాకు తెలీకుండా నాలోకివచ్చిన ఆత్మ మరి కాసేపు విశ్రాంతి కోరుతుంది నాకు నాలుగు కాంతి సంవత్సరాల దూరానవున్న నక్షత్రాన్ని నా చూపు పరామర్శించి వస్తుంది నా శరీరం మాత్రం ఇక్కడే ఉంటుంది చల్లగా తగిలిన పిల్లగాలికి గుండె ఝల్లుమంటుంది పక్క నుంచి వెళ్ళిన పారిజాత పరిమళాలు నాసాపుటాల్ని తాకి నసాళం దాగా సాగుతాయి ఆమె చెవిలో ఏదో గుసగుసలాడిపోతుంది చెవికి సంబంధంలేని ఎవరో ఆ చెరగని సంతకాన్ని భద్రపరుస్తారు ఇది ఇంద్రియాల ఇంద్రజాలమా? అతేంద్రియ మహేంద్రజాలమా? అంతా స్పష్టంగానే ఉంటూ అంతుపట్టని మార్మికం! మనం ఇల్లు కట్టుకుని ఉన్నట్లు  మన ఇంట్లో మరెవ్వరో ఉన్నట్లు అనిపిస్తుంది శరీరంతో బాటు ఆత్మకూడా బాధపడుతుంది, ఆనందిస్తుంది కలిసేఉంటున్న ఆ రెండూ విడిపోతున్నట్లూ ఉంటుంది ఒకరిలో ఇద్దరున్నట్లుంటుంది ఇద్దరు ఒకరయినట్లనిపిస్తుంది అంతుపట్టని దాన్ని ఆమోదించక తప్పదనిపిస్తుంది ఇది ఆనంద చర్చ మాత్రమేకాదు ఆధ్యాత్మిక చర్చ కాకుండా పోదు!      

Features

  • : Yabhai Datina Yavvanam
  • : Sowbhagya
  • : Creative Links Publications
  • : MANIMN0053
  • : Paperback
  • : 95
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yabhai Datina Yavvanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam