ఈ పుస్తకం చదివితే మంగలివారి మహాచరిత్ర మనకు అవగతం అవుతుంది. రాజకీయ, సామాజిక, కళాసంగీత రంగాలలో వారు నేర్పిన పాత్ర అవగతమవుతుంది. భారతదేశంలో వీరిని వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో ఎలా పిలుస్తున్నారు, ప్రాచీన చరిత్రలో వారి పాత్ర, ఆధునిక కాలంలోని సుప్రసిద్ధుల వివరాలు, విలువైన సమాచారంతో చక్కగా రచన చేశారు అన్నవరపు బ్రహ్మయ్య. తన కులం మూలాలను తవ్వుతూ ప్రస్తుతం కర్తవ్యం గురించి లోతైన విశ్లేషణ చేసే ఆలోచనాపరుడు ఆయన ఆనాడు ఎంతటి ఘన చరిత్ర కలిగి ఉన్నా, ఈనాడు హతాశులై పోయిన వెనుకబడిన కులాల సమగ్ర చరిత్ర రచనకు ఈ పుస్తకం దోహదం చేస్తుంది.
'తొలివైద్యులు' గ్రంథం చరిత్ర? అవును చరిత్రే. ఆత్మ గౌరవ చిహ్నమా? అవును ఆత్మ సమాజ అభ్యుదయ ఉద్దిష్టమే ఇది మంగళ కులస్థులకు మేలుకోలుపా? అవును మేలుకొలుపే. శూద్ర వృత్తికులాల చైతన్యానికి కరదీపికా? అవును కరదీపికే.
- ఆచార్య కొలకలూరి ఇనాక్
ఈ పుస్తకం చదివితే మంగలివారి మహాచరిత్ర మనకు అవగతం అవుతుంది. రాజకీయ, సామాజిక, కళాసంగీత రంగాలలో వారు నేర్పిన పాత్ర అవగతమవుతుంది. భారతదేశంలో వీరిని వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో ఎలా పిలుస్తున్నారు, ప్రాచీన చరిత్రలో వారి పాత్ర, ఆధునిక కాలంలోని సుప్రసిద్ధుల వివరాలు, విలువైన సమాచారంతో చక్కగా రచన చేశారు అన్నవరపు బ్రహ్మయ్య. తన కులం మూలాలను తవ్వుతూ ప్రస్తుతం కర్తవ్యం గురించి లోతైన విశ్లేషణ చేసే ఆలోచనాపరుడు ఆయన ఆనాడు ఎంతటి ఘన చరిత్ర కలిగి ఉన్నా, ఈనాడు హతాశులై పోయిన వెనుకబడిన కులాల సమగ్ర చరిత్ర రచనకు ఈ పుస్తకం దోహదం చేస్తుంది. 'తొలివైద్యులు' గ్రంథం చరిత్ర? అవును చరిత్రే. ఆత్మ గౌరవ చిహ్నమా? అవును ఆత్మ సమాజ అభ్యుదయ ఉద్దిష్టమే ఇది మంగళ కులస్థులకు మేలుకోలుపా? అవును మేలుకొలుపే. శూద్ర వృత్తికులాల చైతన్యానికి కరదీపికా? అవును కరదీపికే. - ఆచార్య కొలకలూరి ఇనాక్© 2017,www.logili.com All Rights Reserved.