సమస్త మానవాళి రోగారహితంగా ఉండాలంటే జాతిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే వైద్యవిజ్ఞానం పై ప్రజలకు అవగాహన కల్గించాలని. మన రాష్ట్రపతి స్వర్గీయ శంకర్ దయాళ్ శర్మ ఓ సందర్భంలో అన్నారు. ఆయన వచనాలను స్ఫూర్తిగా గ్రహించి, ప్రజలకు ఈ సదవగాహన కల్పించేందుకు మా సంస్థ తరపున ఆరోగ్యం సిరీస్ పేరిట కొన్ని వైద్య విజ్ఞాన గ్రంథాల్ని లఘురూప పుస్తకాలుగా తీసుకురావాలని సంకల్పించాం!
ఇందులో అత్యద్భుత అంశాలున్నాయని మేం చెప్పడంలేదు. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఇప్పుడు వేధిస్తున్న ఈ స్థూలకాయం ఎలా వస్తుంది? నివారణ చిట్కాలేమిటి అనే కూర్పు ఈ సంకలనం. ఇందులోనూ - మాకు లభించిన వివరాలనే పొందుపరిచాం!
- పబ్లిషర్స్
సమస్త మానవాళి రోగారహితంగా ఉండాలంటే జాతిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే వైద్యవిజ్ఞానం పై ప్రజలకు అవగాహన కల్గించాలని. మన రాష్ట్రపతి స్వర్గీయ శంకర్ దయాళ్ శర్మ ఓ సందర్భంలో అన్నారు. ఆయన వచనాలను స్ఫూర్తిగా గ్రహించి, ప్రజలకు ఈ సదవగాహన కల్పించేందుకు మా సంస్థ తరపున ఆరోగ్యం సిరీస్ పేరిట కొన్ని వైద్య విజ్ఞాన గ్రంథాల్ని లఘురూప పుస్తకాలుగా తీసుకురావాలని సంకల్పించాం! ఇందులో అత్యద్భుత అంశాలున్నాయని మేం చెప్పడంలేదు. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఇప్పుడు వేధిస్తున్న ఈ స్థూలకాయం ఎలా వస్తుంది? నివారణ చిట్కాలేమిటి అనే కూర్పు ఈ సంకలనం. ఇందులోనూ - మాకు లభించిన వివరాలనే పొందుపరిచాం! - పబ్లిషర్స్
© 2017,www.logili.com All Rights Reserved.