ప్రతి ఒక్కరికి ప్రతి రోజు పనికివచ్చే ఈ న్యాయ పదకోశంలో సుమారు 16,000 పదాలకు ఇంగ్లీష్ నుండి ఇంగ్లీష్ మరియు తెలుగులో అర్థాలు ఇవ్వబడినవి. అవసరమైన చోట్ల వివరణలు ఇవ్వబడినవి. కేవలం న్యాయ పదాలకే కాక, ఇతర విభాగాలు అనగా వాణిజ్యం, పరిపాలన, తర్కశాస్త్రం మొదలగునవి. వానికి సంబందించిన అతి ముఖ్యమైన పదాలకు అర్థాలు ఇవ్వడం జరిగింది.
ముఖ్యమైన లాటిన్ న్యాయ సూత్రాలు, పదాలు ఇంగ్లీష్ మరియు తెలుగులో వివరించబడినవి. ముఖ్యమైన పదాలకు వాటి సాధారణ అర్థాలతో పాటు, న్యాయ స్థానములో వాటిని ఉపయోగించే తీరు మరియు వాటి ప్రత్యేక అర్థాలు వర్ణించబడినవి. భారతీయ న్యాయ శాస్త్రమునకు సంబందించిన అన్ని ముఖ్య విషయాలు ఇందులో ఉన్నాయి. ఇంకా న్యాయ శాస్త్ర పదాలు, సూక్తులు, నియమాలు, సిద్దాంతాలు ఇవ్వబడినవి. అవసరమైన చోట్ల చట్టాల ప్రసక్తి ఉంది. ఈ నిఘంటువు ఇంగ్లీష్-ఇంగ్లీష్-తెలుగులో తయారుచేయడం వలన న్యాయ శాస్త్ర విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
-గాదె వీరారెడ్డి.
ప్రతి ఒక్కరికి ప్రతి రోజు పనికివచ్చే ఈ న్యాయ పదకోశంలో సుమారు 16,000 పదాలకు ఇంగ్లీష్ నుండి ఇంగ్లీష్ మరియు తెలుగులో అర్థాలు ఇవ్వబడినవి. అవసరమైన చోట్ల వివరణలు ఇవ్వబడినవి. కేవలం న్యాయ పదాలకే కాక, ఇతర విభాగాలు అనగా వాణిజ్యం, పరిపాలన, తర్కశాస్త్రం మొదలగునవి. వానికి సంబందించిన అతి ముఖ్యమైన పదాలకు అర్థాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన లాటిన్ న్యాయ సూత్రాలు, పదాలు ఇంగ్లీష్ మరియు తెలుగులో వివరించబడినవి. ముఖ్యమైన పదాలకు వాటి సాధారణ అర్థాలతో పాటు, న్యాయ స్థానములో వాటిని ఉపయోగించే తీరు మరియు వాటి ప్రత్యేక అర్థాలు వర్ణించబడినవి. భారతీయ న్యాయ శాస్త్రమునకు సంబందించిన అన్ని ముఖ్య విషయాలు ఇందులో ఉన్నాయి. ఇంకా న్యాయ శాస్త్ర పదాలు, సూక్తులు, నియమాలు, సిద్దాంతాలు ఇవ్వబడినవి. అవసరమైన చోట్ల చట్టాల ప్రసక్తి ఉంది. ఈ నిఘంటువు ఇంగ్లీష్-ఇంగ్లీష్-తెలుగులో తయారుచేయడం వలన న్యాయ శాస్త్ర విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. -గాదె వీరారెడ్డి.© 2017,www.logili.com All Rights Reserved.