నడిపవలు వగలవల
నెత్తంతా ముసురుకున్న
బంగారపు ఎండ
ఊగే కిటికీ రెక్క చేసే చప్పుడు
ఎక్కణ్ణుండో పసిబిడ్డ సన్నని ఏడుపు
పక్కవీధినుండి పోతున్న
ఐసుబండి గంటమోత
అరుగుమీద విచ్చుకున్న పడక్కుర్చీకి
జారబడ్డ విసనకర్ర
అమ్మ వద్దన్నా ఎడారివీధిలో
మళ్లీ మళ్లీ పడుతూ వున్న కుర్రోడి సైకిలు
కారుకింద జేరి అంతులేని వొగర్పుతో
చొంగ జారుస్తూ వీధికుక్క
తుడపండప్పు వెనక తట్టలో ఊరేగుతూ..........................
నడిపవలు వగలవల నెత్తంతా ముసురుకున్న బంగారపు ఎండ ఊగే కిటికీ రెక్క చేసే చప్పుడు ఎక్కణ్ణుండో పసిబిడ్డ సన్నని ఏడుపు పక్కవీధినుండి పోతున్న ఐసుబండి గంటమోత అరుగుమీద విచ్చుకున్న పడక్కుర్చీకి జారబడ్డ విసనకర్ర అమ్మ వద్దన్నా ఎడారివీధిలో మళ్లీ మళ్లీ పడుతూ వున్న కుర్రోడి సైకిలు కారుకింద జేరి అంతులేని వొగర్పుతో చొంగ జారుస్తూ వీధికుక్క తుడపండప్పు వెనక తట్టలో ఊరేగుతూ..........................© 2017,www.logili.com All Rights Reserved.