వంశీ జీవితం: రచనలు: విశేషాలు
నదుల చెంత నాగరికత పునాదులు వేసుకుని నేల అంతా విస్తరించుకోవడం భౌగోళిక, చారిత్రక వాస్తవం.
భారత ఉపఖండంలో నదుల సంఖ్య ఎక్కువ. ఉత్తర భారతదేశంలో సింధు, గంగ, యమున, బ్రహ్మపుత్ర, రావి, సట్లెజ్ మొదలైన ప్రధాన నదులు, దక్షిణ భారతదేశంలో గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర మొదలైన ప్రధాన నదులతో ఉపనదుల చెంత మానవ ఆవాసాలు చరిత్ర పూర్వయుగాల నుండి ఏర్పడ్డాయి. ఆయా ప్రాంతాలలో కుదురుకొని ఆహార, నివాస, వస్త్ర సంపదలతో నాగరికతను సంతరించుకుని మొత్తం ప్రపంచంలో గొప్ప సంస్కృతీ సాంప్రదాయాలు కల ప్రాంతాల కలయికగా (భిన్నత్వంలో ఏకత్వం) మొత్తం ఈ ఉపఖండం పేరుప్రఖ్యాతులు పొందింది, పొందుతోంది................
వంశీ జీవితం: రచనలు: విశేషాలు నదుల చెంత నాగరికత పునాదులు వేసుకుని నేల అంతా విస్తరించుకోవడం భౌగోళిక, చారిత్రక వాస్తవం. భారత ఉపఖండంలో నదుల సంఖ్య ఎక్కువ. ఉత్తర భారతదేశంలో సింధు, గంగ, యమున, బ్రహ్మపుత్ర, రావి, సట్లెజ్ మొదలైన ప్రధాన నదులు, దక్షిణ భారతదేశంలో గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర మొదలైన ప్రధాన నదులతో ఉపనదుల చెంత మానవ ఆవాసాలు చరిత్ర పూర్వయుగాల నుండి ఏర్పడ్డాయి. ఆయా ప్రాంతాలలో కుదురుకొని ఆహార, నివాస, వస్త్ర సంపదలతో నాగరికతను సంతరించుకుని మొత్తం ప్రపంచంలో గొప్ప సంస్కృతీ సాంప్రదాయాలు కల ప్రాంతాల కలయికగా (భిన్నత్వంలో ఏకత్వం) మొత్తం ఈ ఉపఖండం పేరుప్రఖ్యాతులు పొందింది, పొందుతోంది................© 2017,www.logili.com All Rights Reserved.