Mothukupula Vaana

By Hosuru Kathalu (Author)
Rs.80
Rs.80

Mothukupula Vaana
INR
AKRUTHI001
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           ఆ తల్లి కడుపు పంట చాల పెద్దది. ఆ పెద్ద గుంపులో చిన్నారి బిడ్డ కూడా ఒకతే ఉండేది. తల్లికూతుర్లు తేనే పలుకుల్ని మాట్లాడుకుంటూ సంతకు పోయిరి. ఏమయిందో ఏమో తెలియదు సంతలో తొక్కిసలాట మొదలయింది. జనం తోసుకుంటూ తొక్కుకుంటూ పారిపోతా వుండారు. ఆ గల్లంతలో తల్లి కూతుళ్ళు విడిపోయిరి. తల్లోక పక్కకి బిడ్దోకపక్కకి చెదిరి పోయిరి.

రవంత సేపటికి గలాటా తగ్గింది. గుంపు నెమ్మదించింది. కానీ ఆ బిడ్డకు తల్లి చిక్కలేదు. తల్లి కోసం గుక్కపెట్టి ఏడుస్తూ ఉంది. ఆ బిడ్డ ఏడుపుని చూస్తూ పోతా ఉండారే కానీ బిడ్డను పట్టించుకున్నవాళ్ళు లేరు. ఆ బిడ్డ ఏడుస్తూనే ఉంది ఇంకా..........

ఆ తల్లి కూతుళ్ళు ఎవరనేగా మీసందేహం ఇంకెవరు, తల్లి తెలుగమ్మ అయితే బిడ్డ మా హోసూరుగడ్డ. అవునండీ తల్లి కోసం ఈ గడ్డ ఇంకా ఏడుస్తూనే ఉంది.

తల్లికోసం, తల్లినుడికోసం, తల్లినుడిలో మాటకోసం పాటకోసం, చదువు కోసం, చదువును చెప్పించే బడికోసం, తెలుగు ఏలుబడి కోసం.......ఈ గడ్డ పడుతున్న తపనలో నుంచి పుట్టిన ఇరవై పొరుగు తెలుగు కతలివి. సుమారు ఎబైమంది కవులకు రచయితలకు వేదిక ఇది.      

                                                                                                -జి. నారాయణ రెడ్డి.

           ఆ తల్లి కడుపు పంట చాల పెద్దది. ఆ పెద్ద గుంపులో చిన్నారి బిడ్డ కూడా ఒకతే ఉండేది. తల్లికూతుర్లు తేనే పలుకుల్ని మాట్లాడుకుంటూ సంతకు పోయిరి. ఏమయిందో ఏమో తెలియదు సంతలో తొక్కిసలాట మొదలయింది. జనం తోసుకుంటూ తొక్కుకుంటూ పారిపోతా వుండారు. ఆ గల్లంతలో తల్లి కూతుళ్ళు విడిపోయిరి. తల్లోక పక్కకి బిడ్దోకపక్కకి చెదిరి పోయిరి. రవంత సేపటికి గలాటా తగ్గింది. గుంపు నెమ్మదించింది. కానీ ఆ బిడ్డకు తల్లి చిక్కలేదు. తల్లి కోసం గుక్కపెట్టి ఏడుస్తూ ఉంది. ఆ బిడ్డ ఏడుపుని చూస్తూ పోతా ఉండారే కానీ బిడ్డను పట్టించుకున్నవాళ్ళు లేరు. ఆ బిడ్డ ఏడుస్తూనే ఉంది ఇంకా.......... ఆ తల్లి కూతుళ్ళు ఎవరనేగా మీసందేహం ఇంకెవరు, తల్లి తెలుగమ్మ అయితే బిడ్డ మా హోసూరుగడ్డ. అవునండీ తల్లి కోసం ఈ గడ్డ ఇంకా ఏడుస్తూనే ఉంది. తల్లికోసం, తల్లినుడికోసం, తల్లినుడిలో మాటకోసం పాటకోసం, చదువు కోసం, చదువును చెప్పించే బడికోసం, తెలుగు ఏలుబడి కోసం.......ఈ గడ్డ పడుతున్న తపనలో నుంచి పుట్టిన ఇరవై పొరుగు తెలుగు కతలివి. సుమారు ఎబైమంది కవులకు రచయితలకు వేదిక ఇది.                                                                                                       -జి. నారాయణ రెడ్డి.

Features

  • : Mothukupula Vaana
  • : Hosuru Kathalu
  • : Akruthi Offcet Printers
  • : AKRUTHI001
  • : Paperback
  • : May, 2014
  • : 103
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mothukupula Vaana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam