కథకు వస్తువు, శైలి, శిల్పం ప్రధానం. వ్యదార్థ జీవితాలకు యదార్థ రూపమే కథ. తీసుకున్న వస్తువును అందంగా మలచడమే శిల్పం. సమాజం కోసం, విలువల కోసం రాసేదే మంచి కథ. కథ అనేది చదివించేదిగా ఉండాలి. ముగింపు ఆలోచింప చేసేదిగా ఉండాలి. ఆబ్కారి శాఖలో జరిగే చిత్ర విచిత్ర సంఘటనలు, స్టేషన్ల నిర్వహణ నేర పరిశోధనకై జరిపే దాడులు, కేసులు, కోర్ట్ వ్యవహారాలు, గుడుంబా మాఫియాలు, ఆఫీసర్ల టార్గెట్లు, కింది తరగతి ఉద్యోగుల సాధక బాధకాలు, కాంట్రాక్టర్ల, అధికారుల మనస్తత్వాలు, అన్ని కళ్ళకు కట్టినట్లు మనకు ఈ కథల్లో కనిపిస్తాయి. ఈ పుస్తకంలో మొత్తం 27 కథలున్నాయి. వీటిలో 25 కథలు ఆబ్కారీ శాఖకు చెందినవి. మిగతా రెండు కథలు 1970 ప్రాతంలో రాసినవి. ఈ ఆబ్కారీ కథలు హాయిగా ఉల్లాసంగా పాఠకులను చదివిస్తాయి. అలరిస్తాయి.
-నిర్మల్.
కథకు వస్తువు, శైలి, శిల్పం ప్రధానం. వ్యదార్థ జీవితాలకు యదార్థ రూపమే కథ. తీసుకున్న వస్తువును అందంగా మలచడమే శిల్పం. సమాజం కోసం, విలువల కోసం రాసేదే మంచి కథ. కథ అనేది చదివించేదిగా ఉండాలి. ముగింపు ఆలోచింప చేసేదిగా ఉండాలి. ఆబ్కారి శాఖలో జరిగే చిత్ర విచిత్ర సంఘటనలు, స్టేషన్ల నిర్వహణ నేర పరిశోధనకై జరిపే దాడులు, కేసులు, కోర్ట్ వ్యవహారాలు, గుడుంబా మాఫియాలు, ఆఫీసర్ల టార్గెట్లు, కింది తరగతి ఉద్యోగుల సాధక బాధకాలు, కాంట్రాక్టర్ల, అధికారుల మనస్తత్వాలు, అన్ని కళ్ళకు కట్టినట్లు మనకు ఈ కథల్లో కనిపిస్తాయి. ఈ పుస్తకంలో మొత్తం 27 కథలున్నాయి. వీటిలో 25 కథలు ఆబ్కారీ శాఖకు చెందినవి. మిగతా రెండు కథలు 1970 ప్రాతంలో రాసినవి. ఈ ఆబ్కారీ కథలు హాయిగా ఉల్లాసంగా పాఠకులను చదివిస్తాయి. అలరిస్తాయి. -నిర్మల్.© 2017,www.logili.com All Rights Reserved.