Nandini

Rs.100
Rs.100

Nandini
INR
MANIMN1019
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                              ఇంటికి దీపం ఇల్లలంటారు . ఇరవయ్యవ శతాబ్దం ప్రధమార్ధంలోనే భారతీయ జనాభాలో ఏభైశాతానికి పైగా స్త్రీలుండటంతో, మహాత్మ గాంధీ గారు ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా విద్యావంతులవుతారు అని యావత్భారతావని సమగ్రాభిద్దికి స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ ఒక స్త్రీ విద్యావంతురాలైతే అటు పుట్టింటిని - ఇటు మెట్టింటిని విద్యావంతమైన కుటుంబంగా మార్చుతుందని దేశవ్యాప్తంగా స్త్రీ విద్యను ప్రోత్సహిస్తున్నారు.

                            మన ఆంధ్రావనిలో వనితామణులు రచన వ్యాసంగంలో అత్యంత ప్రతిభను చూపుతూ వచ్చారు. రెండు దశాబ్దాలపాటు రాయం ఏలారు. ఏ పత్రిక చూసినా స్త్రీ రచనలే కనిపించేవి. రచన చేయడానికి డిగ్రీలు అవసరం లేదు. సంఘం పట్ల సమాజంలో జరిగే వివిధ విషయాల పట్ల అవగాహనా వుండటం. ప్రతి సంఘటనను ఆకళింపు చేసుకోవడం, స్పందించడం వల్ల రచనలు చేయవచ్చునని నిరూపించారు.

                              ఇంటికి దీపం ఇల్లలంటారు . ఇరవయ్యవ శతాబ్దం ప్రధమార్ధంలోనే భారతీయ జనాభాలో ఏభైశాతానికి పైగా స్త్రీలుండటంతో, మహాత్మ గాంధీ గారు ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా విద్యావంతులవుతారు అని యావత్భారతావని సమగ్రాభిద్దికి స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ ఒక స్త్రీ విద్యావంతురాలైతే అటు పుట్టింటిని - ఇటు మెట్టింటిని విద్యావంతమైన కుటుంబంగా మార్చుతుందని దేశవ్యాప్తంగా స్త్రీ విద్యను ప్రోత్సహిస్తున్నారు.                             మన ఆంధ్రావనిలో వనితామణులు రచన వ్యాసంగంలో అత్యంత ప్రతిభను చూపుతూ వచ్చారు. రెండు దశాబ్దాలపాటు రాయం ఏలారు. ఏ పత్రిక చూసినా స్త్రీ రచనలే కనిపించేవి. రచన చేయడానికి డిగ్రీలు అవసరం లేదు. సంఘం పట్ల సమాజంలో జరిగే వివిధ విషయాల పట్ల అవగాహనా వుండటం. ప్రతి సంఘటనను ఆకళింపు చేసుకోవడం, స్పందించడం వల్ల రచనలు చేయవచ్చునని నిరూపించారు.

Features

  • : Nandini
  • : Gangapatnam Devaki Reddy
  • : Gangapatnam Devaki Reddy
  • : MANIMN1019
  • : Paperback
  • : 2019
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nandini

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam