ఒక విమర్శకుడు సాహిత్యాన్ని ఏమి ఆశించి చదువుతాడు? విమర్శ ఎందుకు రాస్తాడు? అనేవి ఎప్పుడూ వేసుకోదగిన ప్రశ్నలే! సాహిత్య విద్య పట్టుబడటానికి విమర్శకుడు సాహిత్యం చదువుతాడు. ఆ విద్యను ఇతరులకు పంచడానికి విమర్శ రాస్తాడు అని సమాధానం చెప్పుకోవచ్చు. తులనాత్మక సాహిత్య ఆచార్యుడిగా శిఖామణి గారు ఇటువంటి లక్ష్యాలనే కలిగి ఉన్నారని ఈ గ్రంథం నిరూపిస్తుంది. తులనశీలిగా ఉండటం ద్వారా సాహిత్యానికి విమర్శకు చలనశీలతను కలిగించవచ్చునని శిఖామణి బలంగా విశ్వసించారని ఈ సంపుటిలోని వ్యాసాలు సూచిస్తున్నాయి.
- డా ఆర్ సీతారాం
ఒక విమర్శకుడు సాహిత్యాన్ని ఏమి ఆశించి చదువుతాడు? విమర్శ ఎందుకు రాస్తాడు? అనేవి ఎప్పుడూ వేసుకోదగిన ప్రశ్నలే! సాహిత్య విద్య పట్టుబడటానికి విమర్శకుడు సాహిత్యం చదువుతాడు. ఆ విద్యను ఇతరులకు పంచడానికి విమర్శ రాస్తాడు అని సమాధానం చెప్పుకోవచ్చు. తులనాత్మక సాహిత్య ఆచార్యుడిగా శిఖామణి గారు ఇటువంటి లక్ష్యాలనే కలిగి ఉన్నారని ఈ గ్రంథం నిరూపిస్తుంది. తులనశీలిగా ఉండటం ద్వారా సాహిత్యానికి విమర్శకు చలనశీలతను కలిగించవచ్చునని శిఖామణి బలంగా విశ్వసించారని ఈ సంపుటిలోని వ్యాసాలు సూచిస్తున్నాయి. - డా ఆర్ సీతారాం© 2017,www.logili.com All Rights Reserved.