భారతీయ సాహిత్యానికీ, పాశ్చాత్య సాహిత్యానికీ ఒక ప్రధానమైన, ఒక సాధారణమైన భేదం ఉంది. పగలూ, రాత్రి; చీకటీ, వెలుగూ... ఇలా పరస్పర వైరుధ్య భావాలు ప్రకృతిలో కలగలసి ఉంటాయి. అలాగే మనిషిలోని మంచీ చేడులూ; బలాలు బలహీనతలు వంటివి కలబోసుకొని ఉంటాయి. ఎందుకంటే మనిషి కూడా ప్రకృతి స్వరూపమే కనుక. ఇటువంటి మనుషులు పాశ్చాత్య సాహిత్యంలో పాత్రల రూపంలో ఎక్కువగా కన్పిస్తారు. భారతీయసాహిత్యంలో మనుషులు అటు మంచివారుగానో, ఇటూ చెడ్డవారిగానో తరచూ కన్పిస్తారు. అయితే బలాలూ, బలహీనతలు కలగలిసిన పాత్రలు భారతీయ సాహిత్యంలోనూ అరుదుగా కన్పించకపోవు. అలాంటి పాత్రలు తెలుగు నవలల్లోనూ అక్కడక్కడా ఎదురు పడతాయి. ఇలాంటి సహజమైన, సంపూర్ణమైన మానవ స్వభావాల్ని; జీవితాల్నీ, వాస్తవికంగా ఆవిష్కరించిన నవల 'చీకటీ ముడులు'.
- డా|| వి. ఆర్. రాసాని
భారతీయ సాహిత్యానికీ, పాశ్చాత్య సాహిత్యానికీ ఒక ప్రధానమైన, ఒక సాధారణమైన భేదం ఉంది. పగలూ, రాత్రి; చీకటీ, వెలుగూ... ఇలా పరస్పర వైరుధ్య భావాలు ప్రకృతిలో కలగలసి ఉంటాయి. అలాగే మనిషిలోని మంచీ చేడులూ; బలాలు బలహీనతలు వంటివి కలబోసుకొని ఉంటాయి. ఎందుకంటే మనిషి కూడా ప్రకృతి స్వరూపమే కనుక. ఇటువంటి మనుషులు పాశ్చాత్య సాహిత్యంలో పాత్రల రూపంలో ఎక్కువగా కన్పిస్తారు. భారతీయసాహిత్యంలో మనుషులు అటు మంచివారుగానో, ఇటూ చెడ్డవారిగానో తరచూ కన్పిస్తారు. అయితే బలాలూ, బలహీనతలు కలగలిసిన పాత్రలు భారతీయ సాహిత్యంలోనూ అరుదుగా కన్పించకపోవు. అలాంటి పాత్రలు తెలుగు నవలల్లోనూ అక్కడక్కడా ఎదురు పడతాయి. ఇలాంటి సహజమైన, సంపూర్ణమైన మానవ స్వభావాల్ని; జీవితాల్నీ, వాస్తవికంగా ఆవిష్కరించిన నవల 'చీకటీ ముడులు'. - డా|| వి. ఆర్. రాసాని© 2017,www.logili.com All Rights Reserved.