'ఈ ప్రపంచ జీవనగతిని మార్చేస్తూ, ఆయా జాతుల సంస్కృతులనే ధ్వంసం చేస్తున్న ప్రపంచీకరణ, పేదవారి బతుకుల్ని రానురాను పాతాళానికి తొక్కేస్తున్న ఈ రాజ్య వ్యవస్థ.. ఇవే నిజమైన విషప్పురుగులు. ఈ అంశాన్నే తన కథల్లో చిత్రించి సఫలీకృతుడైనాడు రాసాని..'
రాసాని ప్రజా జీవితాలని చిత్రించడానికి కథారూపాన్ని ఎన్నుకొని ఆరు సంపుటాలుగా వ్రాశారు. వీటికి తోడు ఎనిమిది నవలలు, మరో ఎనిమిది నాటికలు, నాలుగు నాటకాలు, ఏడు పరిశోధనా గ్రంథాలు, ఒక విశిష్టరచన చేశారు. ఐదు సంకలనాలకు సహసంపాదకత్వం వహించారు. అంతేకాక అనేక అంశాలపై కామధేను, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి దినపత్రికలకు, కళాదీపికకు కాలం రచనలు చేశారు. ఆయన సాహిత్య సేవకు అనేక అవార్డులు ఆయనను వరించాయి. అందులో కొన్ని, తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం, కందుకూరి ఉత్తమ నాటక పురస్కారం, విమలాసాహితీ పురస్కారం, శ్రీశ్రీ సాహిత్య పురస్కారం, గురజాడ సాహితీ పురస్కారం. మూడుసార్లు నంది అవార్డుకు ఎంపికయ్యారు.
'ఈ ప్రపంచ జీవనగతిని మార్చేస్తూ, ఆయా జాతుల సంస్కృతులనే ధ్వంసం చేస్తున్న ప్రపంచీకరణ, పేదవారి బతుకుల్ని రానురాను పాతాళానికి తొక్కేస్తున్న ఈ రాజ్య వ్యవస్థ.. ఇవే నిజమైన విషప్పురుగులు. ఈ అంశాన్నే తన కథల్లో చిత్రించి సఫలీకృతుడైనాడు రాసాని..' రాసాని ప్రజా జీవితాలని చిత్రించడానికి కథారూపాన్ని ఎన్నుకొని ఆరు సంపుటాలుగా వ్రాశారు. వీటికి తోడు ఎనిమిది నవలలు, మరో ఎనిమిది నాటికలు, నాలుగు నాటకాలు, ఏడు పరిశోధనా గ్రంథాలు, ఒక విశిష్టరచన చేశారు. ఐదు సంకలనాలకు సహసంపాదకత్వం వహించారు. అంతేకాక అనేక అంశాలపై కామధేను, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి దినపత్రికలకు, కళాదీపికకు కాలం రచనలు చేశారు. ఆయన సాహిత్య సేవకు అనేక అవార్డులు ఆయనను వరించాయి. అందులో కొన్ని, తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం, కందుకూరి ఉత్తమ నాటక పురస్కారం, విమలాసాహితీ పురస్కారం, శ్రీశ్రీ సాహిత్య పురస్కారం, గురజాడ సాహితీ పురస్కారం. మూడుసార్లు నంది అవార్డుకు ఎంపికయ్యారు.© 2017,www.logili.com All Rights Reserved.