The Future

By Pasupuleti Tatarao (Author)
Rs.50
Rs.50

The Future
INR
EMESCO0773
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
  • All Major Credit Cards
Check for shipping and cod pincode

Description

         విధిరాత అనే మాటని మనం చాలాసార్లు వింటుంటాం. మన జీవితాన్ని విధాత ఎప్పుడో లిఖించేసి ఉంటాడు. మనచేతుల్లో ఏమీ లేదు అని నమ్మి ఏ మాత్రం కృషి చేయకుండా మామూలుగా బ్రతికేసే వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. ఈ కాలంలో జరిగే అనేక వింతల్ని ఏళ్లక్రితమే వీరబ్రహ్మేంద్రస్వామి లాంటి మహనీయులు అలా చెప్పాగలిగారంటే ఏం జరగాల్సి ఉందో ముందే నిర్ణయించబడి ఉన్నట్టు కదా? మరయితే కృషికీ, దీక్షకి, పట్టుదలకి ఏమిటి అర్థం? మానవ ప్రయత్నం అనేది నిష్ఫలమైందేనా? ఈ ప్రశ్న నన్ను వేధిస్తూ ఉండేది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సిద్ధాంతాన్ని నమ్ముకుని విజయ శిఖరాల్ని అధిరోహించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కృషిని తీసి పారేయలేము. అయితే పరస్పర విరుద్ధమైన ఈ రెండు భావాల్లో ఏది నిజం?. ఇదే సమయంలో ఐన్ స్టీన్ సిద్ధాంతం గురించి ఏదో పుస్తకంలో చదవడం తటస్థించింది. అది ఎలా అన్నది పాఠకులతో పంచుకోవాలనుకున్నాను. దాని ఫలితమే ఈ నవల.

Features

  • : The Future
  • : Pasupuleti Tatarao
  • : Emesco Publications
  • : EMESCO0773
  • : Paperback
  • : 248
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:The Future

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam