తమసోమా...!
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళేసరికి గదులు ఊడుస్తున్నారు.
ఆప్రయత్నంగా వాచీ వంక చూశాను. పదిన్నర.
అసహనంగా వెళ్ళి ఆ పక్కనే వున్న చింత చెట్టు మొదట్లో కూలబడ్డాను.
ప్రభుత్వాఫీసుల్ని రోజూ చిమ్మితే చాలదు. వాటిల్లో పనిచేసే ఉద్యోగుల్ని ఉతికి ఆరవెయ్యాలి. అప్పుడే అన్నీ సక్రమంగా నడుస్తాయి. లేకపోతే మరీ ఇంత అలసత్వమా. టైముకి ఆఫీస్ తెరవడం కూడా తెలీదా!
మెదడులో ఏదో మథన.
ఉద్యోగులు ఒక్కొక్కరూ వస్తున్నారు.
పేపర్ విశేషాలూ, డి.ఎ. ముచ్చట్లూ, సినిమా ఊసులూ, కిళ్ళీ ఉమ్ములూ, సిగరెట్
పొగలూ...!
ఒకరి దగ్గరికెళ్ళి విష్ చేశాను. అతడి పేరు శేషావతారం అని వారి మాటల్లో తెలిసింది. దగ్గరదగ్గర యాభై ఏళ్ళుంటాయి.
ఏవిటన్నట్టు చూశాడు..................
తమసోమా...! సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళేసరికి గదులు ఊడుస్తున్నారు.ఆప్రయత్నంగా వాచీ వంక చూశాను. పదిన్నర.అసహనంగా వెళ్ళి ఆ పక్కనే వున్న చింత చెట్టు మొదట్లో కూలబడ్డాను.ప్రభుత్వాఫీసుల్ని రోజూ చిమ్మితే చాలదు. వాటిల్లో పనిచేసే ఉద్యోగుల్ని ఉతికి ఆరవెయ్యాలి. అప్పుడే అన్నీ సక్రమంగా నడుస్తాయి. లేకపోతే మరీ ఇంత అలసత్వమా. టైముకి ఆఫీస్ తెరవడం కూడా తెలీదా! మెదడులో ఏదో మథన. ఉద్యోగులు ఒక్కొక్కరూ వస్తున్నారు. పేపర్ విశేషాలూ, డి.ఎ. ముచ్చట్లూ, సినిమా ఊసులూ, కిళ్ళీ ఉమ్ములూ, సిగరెట్ పొగలూ...! ఒకరి దగ్గరికెళ్ళి విష్ చేశాను. అతడి పేరు శేషావతారం అని వారి మాటల్లో తెలిసింది. దగ్గరదగ్గర యాభై ఏళ్ళుంటాయి. ఏవిటన్నట్టు చూశాడు..................© 2017,www.logili.com All Rights Reserved.