Kavya Kala

By K Sadasiva Rao (Author)
Rs.75
Rs.75

Kavya Kala
INR
EMESCO0819
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          ఈ పుస్తకంలో స్పానిష్ కవితలు, జర్మన్ కవితలు, ఫ్రెంచ్ కవితలు, మెక్సికన్ కవితలు, ఆఫ్రికన్ కవితలు, రష్యా, చైనా, పోలీష్ కవితలు, ఇంగ్లీష్ కవితలు - ఇలా అనేక దేశాల, అనేక భాషాల, అనేక మంది కవుల కవిత్వం సదాశివరావు గారి ఆత్మలో లీనమై అనువాదాల రూపంలో ప్రత్యేక్షమైంది. ఈ కవితలన్నింటికీ, ఆయా మూలకవుల స్పర్శ ఎంత ఉందో, సదాశివరావు గారి కవిత్వం స్పర్శా అంతే ఉంది. ఒక స్పానిష్ కవిత మూలం నుంచి, ఆంగ్లంలోకి, ఆంగ్లం నుంచి తెలుగులోకి ప్రయాణించింది. ఈ ప్రయాణంలో ఎంత పోయింది, ఎంత మిగిలింది, ఎంత అదనంగా వచ్చి చేరింది చెప్పటం కష్టం. అది అనాయాసంగా చదివి అనువాదం బాగుందనో, బాగలేదనో చెప్పటం భావ్యమేనా? భావ్యమేననుకుంటా. ఈ అనువాదలన్నింటినీ సంపూర్ణంగా నేను అనుభవించా. నా అనుభవ పరిధిని, అధ్యయన జ్ఞానాన్ని ఇది విస్తరింపజేసింది. నేనందులో భాగమయ్యాను.

చివరి సాయంత్రం...

వేలాది వేల ఇసుక రేనువులూ

విశ్రాంతి ఎరగని నదీ సీమలూ, మిరుమిట్లు గొలిపే

మంచు తరకలూ, నీడకన్నా నాజూకైనది - కాంతీ

ఆకు నీడా, మేఘం లేని సముద్ర తీరమూ

క్షణకాలం నురగని పరుస్తూ విరిగిపడే తరంగాలూ

ఎనుబోతుల పురాతన మార్గాలూ

విశ్వాస పాత్ర శరమూ, ఓ దిక్చక్రమూ

లేక రెండూ, పొగమంచులో మునిగిన పొగాకు తోటా

పర్వత శిఖరమూ, పదిలంగా పడివున్న ఖనిజాలూ

ఒరినోకో నదీ, విశాలఖేలా వినోదమూ

ఆ భూమీ, ఆ అగాలీ, ఆ నిప్పూ, ఆ నీరూ పాఠం కడతాయి

మైలు మీద మైలు పొడవునా మచ్చికైన మృగాలూ

నా చేతి నుండి నీ చేతిని లాగేస్తాయి సులభంగా

కాని అదే పని చేస్తాయి కదూ... రాత్రీ... ఉదయమూ... రోజూ..

          ఈ పుస్తకంలో స్పానిష్ కవితలు, జర్మన్ కవితలు, ఫ్రెంచ్ కవితలు, మెక్సికన్ కవితలు, ఆఫ్రికన్ కవితలు, రష్యా, చైనా, పోలీష్ కవితలు, ఇంగ్లీష్ కవితలు - ఇలా అనేక దేశాల, అనేక భాషాల, అనేక మంది కవుల కవిత్వం సదాశివరావు గారి ఆత్మలో లీనమై అనువాదాల రూపంలో ప్రత్యేక్షమైంది. ఈ కవితలన్నింటికీ, ఆయా మూలకవుల స్పర్శ ఎంత ఉందో, సదాశివరావు గారి కవిత్వం స్పర్శా అంతే ఉంది. ఒక స్పానిష్ కవిత మూలం నుంచి, ఆంగ్లంలోకి, ఆంగ్లం నుంచి తెలుగులోకి ప్రయాణించింది. ఈ ప్రయాణంలో ఎంత పోయింది, ఎంత మిగిలింది, ఎంత అదనంగా వచ్చి చేరింది చెప్పటం కష్టం. అది అనాయాసంగా చదివి అనువాదం బాగుందనో, బాగలేదనో చెప్పటం భావ్యమేనా? భావ్యమేననుకుంటా. ఈ అనువాదలన్నింటినీ సంపూర్ణంగా నేను అనుభవించా. నా అనుభవ పరిధిని, అధ్యయన జ్ఞానాన్ని ఇది విస్తరింపజేసింది. నేనందులో భాగమయ్యాను. చివరి సాయంత్రం... వేలాది వేల ఇసుక రేనువులూ విశ్రాంతి ఎరగని నదీ సీమలూ, మిరుమిట్లు గొలిపే మంచు తరకలూ, నీడకన్నా నాజూకైనది - కాంతీ ఆకు నీడా, మేఘం లేని సముద్ర తీరమూ క్షణకాలం నురగని పరుస్తూ విరిగిపడే తరంగాలూ ఎనుబోతుల పురాతన మార్గాలూ విశ్వాస పాత్ర శరమూ, ఓ దిక్చక్రమూ లేక రెండూ, పొగమంచులో మునిగిన పొగాకు తోటా పర్వత శిఖరమూ, పదిలంగా పడివున్న ఖనిజాలూ ఒరినోకో నదీ, విశాలఖేలా వినోదమూ ఆ భూమీ, ఆ అగాలీ, ఆ నిప్పూ, ఆ నీరూ పాఠం కడతాయి మైలు మీద మైలు పొడవునా మచ్చికైన మృగాలూ నా చేతి నుండి నీ చేతిని లాగేస్తాయి సులభంగా కాని అదే పని చేస్తాయి కదూ... రాత్రీ... ఉదయమూ... రోజూ..

Features

  • : Kavya Kala
  • : K Sadasiva Rao
  • : Emesco Books
  • : EMESCO0819
  • : Paperback
  • : 2016
  • : 125
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kavya Kala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam